అందాలు ఆరబోస్తున్న ఇస్మార్ట్ నభా నటేష్ !!

0
1992

ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తన నటన, అందాల ఆరబోతతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నభా నటేష్. తాజాగా డిస్కో రాజా సినిమాలో నటించింది. ఈ చిత్రం రేపు రిలీజ్ కాబోతుంది. అది అలా ఉంటె ఈ అమ్మడు సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో తన హాట్ హాట్ ఫోటోషూట్ తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.

[ngg src=”galleries” ids=”18″ display=”basic_imagebrowser”]