Connect with us

Featured

ఆగలేక స్మశానంలో శృంగారం చేసారు.. ఆ తర్వాత అమ్మాయికి ఏం జరిగిందో తెలిస్తే..

Published

on

కామంతో కళ్లు మూసుకు పోతాయి అంటారు, ఆ సామెత కొన్ని సంఘటనలు విన్నప్పుడు నిజమే అనిపిస్తుంది. కామంతో ఉన్నప్పుడు ఎవరు అనేది, ఎలా అనేది ఆలోచించరు. ఆ సమయంలో కామ కోర్కెలు తీరాయా లేదా అనేది కొందరికి ముఖ్యం. కామంతో కళ్లు మూసుకు పోవడం వల్లే దేశంలో ఇంతగా రేప్‌లు జరుగుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఒక అన్న వరుసకు చెల్లి అయ్యే అమ్మాయిని రేప్‌ చేశాడని, కూతురును తండ్రి రేప్‌ చేశాడంటూ మీడియాలో వార్తలు చూస్తూ ఉంటాం. అవన్ని కూడా కామంతో కళ్లు మూసుకు పోవడం వల్లే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Advertisement

అందుకే కామంతో కళ్లు మూసుకు పోకూడదని అంటారు. కామ కోర్కెలను హద్దుల్లో ఉంచుకోవాలని పెద్దలు అంటారు.
తాజాగా గుజరాత్‌లో కూడా ఒక యువ జంట కామంతో కళ్లు మూసుకు పోయి శ్మశానంలో శృంగారం చేసుకున్నారు. అప్పటి నుండి ఆ అమ్మాయి ప్రవర్తనలో మార్పు వచ్చింది. చివరకు ఆ అమ్మాయికి దెయ్యం పట్టిందని నిర్ధారించారు.

ఈ సంఘటన పూర్తి వివరాల్లోకి వెళ్తే… గుజరాత్‌కు చెందిన సూరజ్‌ పటేల్‌, అనుపమలు ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. అనుపమకు సూరజ్‌ ఒక సంవత్సరం సీనియర్‌. ఇద్దరి మద్య అనుపమ సెకండ్‌ ఇయర్‌లో ఉండగా పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్త ఆరు నెలల్లో ప్రేమగా అయ్యింది. ఒకరి ప్రేమను ఒకరు చెప్పుకున్నారు.

Advertisement

మనసులు కలవడంతో పాటు శరీరాలు కూడా ఏకం అయ్యాయి. వీలు చిక్కినప్పుడల్లా ఇద్దరు విచ్చలవిడిగా సూరజ్‌ రూంలో సెక్స్‌లో పాల్గొనేవారు. ఎప్పటిలాగే ఆరోజు కూడా రాత్రి 8.30 గంటల సమయంలో అనుపమను హాస్టల్‌ నుండి పికప్‌ చేసుకుని సెకండ్‌ షో సినిమాకు తీసుకు వెళ్లాడు.

సినిమా పూర్తి అయ్యే లోపు సూరజ్‌ స్నేహితులు రూంను సిద్దం చేసి పక్కనే ఉన్న స్నేహితుల రూంకు వెళ్తూ ఉంటారు. ఆ రోజు సినిమా పూర్తి అయిన తర్వాత సూరజ్‌ స్నేహితులకు ఫోన్‌ చేశాడు. తాము వస్తున్నాం రూం నుండి బయటకు వెళ్లండి అన్నాడు. కాని ఆ రోజు సూరజ్‌ రూమెంట్‌ సోదరుడు హఠాత్తుగా రూంకు రావడం జరిగింది. ఆ కారణంగా రూం నుండి బయటకు వెళ్లలేని పరిస్థితి అంటూ చెప్పారు.

Advertisement

షాక్‌ అయిన సూరజ్‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. మద్యరాత్రి సమయంలో హాస్టల్‌కు తీసుకు వెళ్లలేం, ఒకరు ఇద్దరు స్నేహితులకు ఫోన్‌లు చేశాడు. ఎవరు కూడా రెస్పాన్స్‌ అవ్వలేదు. అప్పటికే థియేటర్‌లో ముద్దులు ముచ్చట్లతో కామకోర్కెలు ఇద్దరిలో విపరీతంగా పెరిగి పోయాయి.

ఎప్పుడెప్పుడు రూంకు వెళ్దామా, అక్కడ కామ తాపాన్ని తగ్గించుకుందామా అని ఆమె మరియు అతడు ఎదురు చూస్తున్నారు. కాని వారికి ఎలాంటి దారి లభించలేదు. ఇక చేసేది లేక మార్గం మద్యలో ఒక స్మశానంలోకి వెళ్లారు. ఇద్దరు కూడా కామ కోర్కెలతో నిండిపోయిన కారణంగా వారికి భయం అనేది ఏమీ అనిపించలేదు. స్మశానంలో ఒక మూలకు లైట్‌ కాంతి చాలా డిమ్‌గా ఉన్న చోటుకు వెళ్లడం జరిగింది.

Advertisement

శృంగారంలో చివరి దశలో ఉండగా ఒక్కసారిగా అనుపమ వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టింది. సూరజ్‌ను నలిపేస్తే కొరికేస్తూ, గిరీష్‌ అంటూ పిలుస్తూ ముద్దులు పెట్టేస్తోంది. అనుపమను ఎప్పుడు కూడా అలా చూడని సూరజ్‌ షాక్‌ అయ్యాడు. తన ప్రమేయం లేకుండానే అనుపమ మొత్తం శృంగారంను చేసేస్తోంది.

అనుపమ బాగా అలిసి పోయి ఘాడ నిద్రలోకి వెళ్లిపోయింది. సూరజ్‌ మాత్రం కాస్త అటు ఇటూ చూసి అరగంట తర్వాత నిద్రపోయాడు. తెల్లవారజామున సూరజ్‌కు మెలుకు వచ్చింది. అప్పటికే అనుపమ లేచి పిచ్చి చూపలు చూస్తుంది. షాక్‌ అయిన సూరజ్‌ ఏమైందని ప్రశ్నించినా కూడా ఆమె సమాధానం చెప్పడం లేదు.

Advertisement

పూజలు చేసి ఆత్మను బంధించి అనుపమను మామూలు మనిషిని చేసి పంపించాడు. ఈ సంఘటన ఆనోట ఈనోట పడి ఆ కాలేజ్‌లో వైరల్‌ అయ్యింది. అది కాస్త సోషల్‌ మీడియాకు చేరిపోయింది. ఇప్పుడు అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Sobhita: శోభిత కౌంట్ డౌన్ స్టార్ట్.. సమంత పోస్ట్ వైరల్!

Published

on

Sobhita: సినీ నటి శోభిత త్వరలోనే అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టబోతున్న విషయం మనకు తెలిసిందే. నటుడు నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని భేదాభిప్రాయాలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత నాగచైతన్య శోభిత ప్రేమలో పడ్డారు.

Advertisement

ఇలా వీరిద్దరు ప్రేమించుకుంటున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన ఎప్పుడూ కూడా స్పందించలేదు. అయితే ఆగస్టు 8వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుని ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా నిశ్చితార్థం అయిన వెంటనే వీరి వివాహం ఎప్పుడు అనే విషయంపై తరచు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి.

ఇటీవల శోభిత ఇంట్లో పెళ్లి వేడుకలను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈమె పసుపు దంచే వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఏడాదిలోనే వీరి వివాహం ఉండబోతుందని తెలుస్తుంది. అయితే సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 4వ తేదీ శోభిత నాగచైతన్య వివాహం జరగబోతుందని తెలుస్తోంది.

సమంత..
ఇదిలా ఉండగా తాజాగా శోభిత పసుపు దంచే వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన చెల్లెలు డాక్టర్ సమంతా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కౌంట్ డౌన్ బిగిన్స్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈమె పెళ్లికి మరి ఎంతో సమయం లేదని తెలుస్తోంది. ఇలా కౌంట్ డౌన్ బిగిన్స్ అంటూ పోస్ట్ చేసిన ఈమె పెళ్లి తేదీ ఎప్పుడు అనేది మాత్రం ప్రకటించలేదు దీంతో పెళ్లి ఎప్పుడు అనే విషయంపై క్లారిటీ ఇవ్వాలి అంటూ  నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

https://www.instagram.com/p/DCBmJjZpNfj/?utm_source=ig_embed&ig_rid=28894065-8256-4520-9bee-d05f42997082&img_index=1

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?

Published

on

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ హోం మినిస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. హోమ్ మినిస్టర్ రాష్ట్రంలో జరుగుతున్న దాడుల పట్ల సరైన చర్యలు తీసుకోవాలని అలాగే సోషల్ మీడియాలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఇలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల హోం శాఖ మౌనంగా ఉందని తెలిపారు. ఈ విధంగా హోంశాఖ సరైన బాధ్యతలు నిర్వర్తించకపోతే తానే హోమ్ మినిస్టర్ గా బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.

Advertisement

ఇలా పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలపై ఎంతోమంది నాయకులు స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు అయితే నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఇదే విషయం గురించి చంద్రబాబు నాయుడు స్పందించారని తెలుస్తోంది.గత ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్‌కు చెప్పారు.

దారిలోకి తెస్తా..
కొంతమంది పోలీసుల పనితీరుపై మాకు ఫిర్యాదులు కూడా వచ్చాయని కొంతమంది డబ్బు తీసుకొని మరి పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని పవన్‌కు చంద్రబాబు చెప్పారు. లా అండ్ ఆర్డర్ అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు చేసే వారి పట్ల ఉపేక్షించేది లేదంటూ బాబు తెలిపారు.

Advertisement
Continue Reading

Featured

Prabhas: ప్రభాస్ తో సినిమా చేసి ఇండస్ట్రీకి దూరమైన ప్రొడ్యూసర్.. చరణ్ ఆదుకుంటారా?

Published

on

Prabhas: సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హిట్ ఫ్లాప్ లు రావడం సర్వసాధారణం. ఎంత స్టార్ హీరో అయినా కూడా వారి కెరియర్ లో ఫ్లాప్ సినిమాలు అనేవి ఉంటాయి. ఇలా పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ సైతం తన కెరియర్ లో ఎన్నో ఫ్లాప్ సినిమాలను చవిచూశారు. ఇక ప్రభాస్ తో సినిమా చేసి ఓ ప్రొడ్యూసర్ ఏకంగా ఇండస్ట్రీ నుంచి కూడా దూరమయ్యారని తెలుస్తోంది.

Advertisement

ప్రభాస్ హీరోగా పూరి జగన్నాథ దర్శకత్వంలో నటించిన చిత్రం బుజ్జిగాడు ఈ సినిమాకి ఆదిత్య రామ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టాక్ పరంగా మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ కూడా పరవాలేదు అనిపించింది దీనితో మరోసారి పూరి జగన్నాథ్ ఆదిత్య రామ్ ప్రభాస్ కాంబినేషన్లో ఏక్ నిరంజన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా విడుదలకు ముందు మంచి బజ్ క్రియేట్ చేసినప్పటికీ విడుదల తర్వాత పూర్తిగా నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ఈ సినిమాకు నష్టాలు రావడంతో ప్రొడ్యూసర్ ఆదిత్య రామ్ ఏకంగా సినిమా ఇండస్ట్రీని వదిలి రియల్ ఎస్టేట్ వ్యాపారం లోకి వెళ్లిపోయారు. అలా అప్పుడు ఇండస్ట్రీకి దూరమైన ఆదిత్య రామ్ తిరిగి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఏక్ నిరంజన్.
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్  సినిమా తమిళ థియేటర్ హక్కులను ఈయన కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆదిత్య రామ్ మాట్లాడుతూ నన్ను మీరు గుర్తుపట్టకపోవచ్చు ఏక్ నిరంజన్ సినిమా ద్వారా నష్టాలు ఎదుర్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం లోకి వెళ్లిపోయాను. చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చానని ఈ సినిమా మంచి సక్సెస్ అయితే తాను మరిన్ని సినిమాలు చేస్తానని తెలిపారు. ప్రభాస్ వళ్ళ ఇండస్ట్రీని వదిలిపోయిన ఆదిత్య రామ్ చరణ్ వల్ల తిరిగి ఇండస్ట్రీలో నిలబడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!