ఈ అమ్మాయి మందు తాగి ట్రైన్ లో చేసిన రచ్చ ఏంటో చూడండి..

0
976

తాను మెగాస్టార్ చిరంజీవి అభిమానినంటూ ఓ యువతి గరీబ్ రైల్లో హంగామా చేసింది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన గరీభ్‌రాథ్ రైలు స్లీపర్ క్లాస్‌లో ఎక్కిన ఈ యువతి ప్రయాణికులతోపాటు రైల్వే టీటీతో కూడా గొడవ పెట్టుకుంది.తాను మెగాస్టార్ అభిమాని అని అందరితోపాటు కాకుండా తనకు సెపరేట్‌గా సీటు ఇవ్వాలంటూ టీటీతో వాదనకు దిగింది. తనకు ఇక్కడ ఉన్న వెధవల మధ్య బర్త్ వద్దని సెపరేట్‌గా సీటు కేటాయించాలని వాదనకు దిగింది.మెగాస్టార్ అంటే ఈకట, ఆడికి చెప్పానంటే దూలతీర్చేస్తాడు. మెగాస్టార్ అంటే ఏమైనా ఈక ముక్కా.. అని అరుస్తూ ప్రయాణీకులకు ఇబ్బంది పెట్టింది. పక్కావారు ఎంత సర్ది చెప్పినా వినకుండా నానా హైరానా చేసింది. చదువు ఉందని గొప్ప అనుకోవద్దని, చిరంజీవి సినిమా చూశారో,..అని చిటికవేస్తూ.. చూడొద్దని మరోక యువతికి వార్నింగ్ ఇచ్చింది. తన వల్ల ఇబ్బంది పడినవారు అసలు మనుషులే కాదంటూ నోరు పారేసుకుంది. కాగా, ఈ విషయాన్నీ ఓ తోటి ప్రయాణీకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ క్రింద ఉన్న వీడియో ఒకసారి మిరే చూడండి…