కొత్త కొత్త అందాలు ప్రదర్శించడంలో పాయల్ కేక..

0
5342

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తన హాట్ హాట్ అందాల ప్రదర్శనతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన పాయల్ రాజ్ పుత్ ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గానే ఉంటుంది. నిత్యం తన హాట్ హాట్ ఫొటోలను పెడుతూ ఉంటుంది. వెంకీమామ లో మెరిసిన ఈ బ్యూటీ తాజాగా డిస్కో రాజా తో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందు రానుంది.

[ngg src=”galleries” ids=”16″ display=”basic_imagebrowser”]