డీకే అరుణని బండ బూతులు తిట్టి ఝలక్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.? ఏమన్నాడో తెలుసా .?

0
900

రేవంత్ రెడ్డి నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో కీలక నేత.. కానీ నేడు రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరేరు.. ఒకప్పుడు మంత్రిగా ఉన్న డీకే అరుణని బండ బూతులు తిట్టడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లడిన రేవంత్ రెడ్డి మళ్ళీ వాళ్ళ పార్టీలో చేరిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.. మీరు చూడండి రేవంత్ రెడ్డి అరున ని ఎలా తీడుతున్నాడో..