దేవత్వం ,సేవ ముసుగులో ఎప్పటి నుండో కొంత మంది నకిలీ గురువులు బాబాలు అనేక మంది సమాజాన్ని మోసం చేస్తూ మనుషుల బలహీనతలతో ఆడుకుంటున్నారు.. కోట్లు సంపాదిస్తున్నారు.. ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ అక్రమాలు బయటపడుతున్నాయి.. న్యాయస్థానం పూణ్యామా అని జైల్లల్లో ఉచలు లెక్కపెడుతున్నారు.. మొన్న జరిగిన డేరా బాబా సంఘటన దేశం మరువక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.. హర్యాన పంజాబ్ రాష్ట్రాల ఉమ్మడి న్యాయస్థానం ఎన్నో అరోపణను ఎదుర్కోంటున్న రాదేమా అనే నకిలీ ఆద్యాత్మిక గురువుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని అందుకు సంబందించిన వివరాలు కోర్టుకు సమర్పించాలి అని అదేశాలు జారీచేసింది.. ఎవరీ రాదేమా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.. ఈమె గురించి పూర్తి వివరాలు తెలియాలి అంతే ఈ వీడియో చూడండి..