మగాళ్ళకు ఈ ఆకుల గురించి తెలిస్తే జన్మలో అస్సలు వదలనే వదలరు..?

0
998

మనం లైఫ్ ఏం చేసిన , జీవితంలో ఎంత సంపాదించినా తినటం గురించే అని దొరికినవన్ని తినేస్తాము అంటే, మీ లైఫ్ లో చాలా తక్కువ రోజులు మాత్రమే తినాల్సి వస్తుంది, టేస్టీగా వున్నాయి అని ప్రతి ఒక్కటి టేస్ట్ చేస్తే మిమ్మల్ని డాక్టర్ టెస్ట్ చేయాల్సి వస్తుంది. మన ప్రపంచంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహరం దొరుకుతుంది. అంతేన్దుకు మన దేశంలోనే నార్త్ ఫుడ్ & సౌత్ ఫుడ్ అని వేరు వేరుగా వున్నాయి.చాలా మంది అంటుంటారు అసలు ఋషులు , మునులు ,స్వాములు అన్ని సంవత్సరాలు పాటు ఎలా బ్రతికివున్నారు అని? వాళ్ళందరూ అలా అన్ని సంవత్సరాలు బ్రతికి ఉండడానికి ఒకటే కారణం అది వాళ్ళు తీసుకొనే ఆహరం..