హాట్ హాట్ పోజులు ఇస్తున్న ఆషు రెడ్డి !!

0
1073

బిగ్ బాస్ సీజన్ 3 బుల్లి తెరపై చేసిన హడావిడి అంత ఇంత కాదు. బిగ్ బాస్ మొదటి రెండు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేసిన కంటిస్టెంట్ లకు బిగ్ బాస్ తరువాత కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ అయితే టాలీవుడ్ లో స్టార్ సింగర్ అయిపోయాడు. అటు శ్రీముఖి కొత్త కొత్త షోలతో టీవీ ఆడియన్స్ ను అలరిస్తుంది.

ఇకపోతే మన అషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3 లో కంటిస్టెంట్ తెలుగు వారికీ సుపరిచితురాలైన అషు రెడ్డి డబ్ స్మాష్ వీడీయోలతో సూపర్ ఫేమస్.. ఆ వీడియోల వల్లే ఆమెకి బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చింది. చూడటానికి అచ్చం సమంతలాగ కలిపించే ఆషు రెడ్డిది విశాఖపట్నం. అయితే గ్రాడ్యుయేషన్ యూఎస్ లో పూర్తీ చేసిన ఈ ముద్దుగుమ్మ. ఆ తరువాత తన డబ్ స్మాష్ టాలెంట్ తో సోషల్ మీడియాలో ఓ రేంజ్ హల్ చల్ చేసింది.

బిగ్ బాస్ రియాలిటీ షోతో యావత్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితు రాలైపోయింది. బిగ్ బాస్ తరువాత కొన్ని టీవీ షో లలో బుల్లితెర ఆడియన్స్ ని కనువిందు చేసింది. అంతేగాకదు ఈ భామకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇంస్టాగ్రమ్ లో అయితే 4.7 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు ఈ భామకు. ఇక నిత్యం ఎదో ఒక స్టైల్ లో ఫొటోస్ దిగుతూ తన ఫాలోవర్స్ ను కనువిందు చేస్తుంది అషు రెడ్డి. అసలే ఈ భామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి పెద్ద ఫ్యాన్.

అషురెడ్డి హాట్ అండ్ సెక్సీ ఫొటోస్ మీకోసం

అషురెడ్డి హాట్ అండ్ సెక్సీ ఫొటోస్
అషురెడ్డి హాట్ అండ్ సెక్సీ ఫొటోస్
అషురెడ్డి హాట్ అండ్ సెక్సీ ఫొటోస్
అషురెడ్డి హాట్ అండ్ సెక్సీ ఫొటోస్
అషురెడ్డి హాట్ అండ్ సెక్సీ ఫొటోస్
అషురెడ్డి హాట్ అండ్ సెక్సీ ఫొటోస్