
టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ.. నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది. కన్నడ, తమిళ భాషలలో కూడా నటించింది ఆదాశర్మ. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో మరింత దగ్గరగా ఉంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో పర్పుల్ కలర్ చీరతో ఆకట్టుకుంది. అయితే చీర కట్టిన తొడలు చూపిస్తూ హల్ చల్ చేస్తుంది ఆదా శర్మ. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.
టాలీవుడ్, బాలీవుడ్ బ్యూటీ ఆదా శర్మకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.
తన అందంతో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ..
నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తొలిసారిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది.
కానీ అంత సక్సెస్ అందుకోలేకపోయింది.
కన్నడ, తమిళ భాషలలో కూడా నటించింది ఆదాశర్మ.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో మరింత దగ్గరగా ఉంటుంది.
తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో పర్పుల్ కలర్ చీరతో ఆకట్టుకుంది.
అయితే చీర కట్టిన తొడలు చూపిస్తూ హల్ చల్ చేస్తుంది ఆదా శర్మ.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.