Actor Naresh: మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి రెడీ అవుతున్న నటుడు నరేష్.. వధువు ఎవరంటే?

0
90642

Actor Naresh: టాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి విజయనిర్మల ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నటుడు నరేష్.ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో హీరోగా నటించి అందరిని మెప్పించారు. ప్రస్తుతం పలు సినిమాలలో తండ్రి పాత్రల ద్వారా నటిస్తూ విశేషమైన అభిమానాన్ని సంపాదించుకున్న నరేష్ వృత్తిపరమైన జీవితం ఎంతో విజయవంతంగా కొనసాగుతున్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారని చెప్పాలి.

Actor Naresh: మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమైన నటుడు నరేష్.. వధువు ఎవరంటే?

ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు.అయితే ఈయన ముగ్గురితోను పలు కారణాల వల్ల విడాకులు తీసుకోవడం గమనార్హం. ఇలా మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నరేష్ ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తున్నారు. అయితే గత కొంత కాలం నుంచి చిత్ర పరిశ్రమకు చెందిన నటి పవిత్ర లోకేష్ తో ప్రేమలో ఉంటూ తనతో సహజీవనం చేస్తున్నారని పెద్దఎత్తున వార్తలు వచ్చాయి.వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో భార్యాభర్తలుగా నటించి సందడి చేశారు.

Actor Naresh: మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమైన నటుడు నరేష్.. వధువు ఎవరంటే?
Actor Naresh: మూడు పెళ్లిళ్లు పెటాకులు కావడంతో నాలుగో పెళ్లికి సిద్ధమైన నటుడు నరేష్.. వధువు ఎవరంటే?

విడాకులు రాకపోవడంతో సమస్య..

ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో హిట్ ఫెయిర్ గా ఉన్నటువంటి ఈ జంట నిజ జీవితంలో కూడా ఒక్కటవ్వాలని భావిస్తున్నారట.అయితే పవిత్ర లోకేష్ తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చినప్పటికీ ఇంకా విడాకులు అధికారకంగా మంజూరు కాకపోవడంతో నరేష్ పవిత్ర లోకేష్ పెళ్ళికి ఆటంకంగా ఏర్పడిందని ఎప్పుడైతే పవిత్ర లోకేష్ కి విడాకులు అధికారకంగా మంజూరు అవుతాయో తదుపరి వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.