ఒకప్పటి హీరోయిన్ మాళవిక… ఇప్పడెలా ఉందో చూడండి..!

0
793

దర్శకుడు ఇ.వి.వి. సత్యనారాయణ దర్శకత్వం వహించిన చాలా బాగుంది సనిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ సినిమా చూసిన ప్రతీ ఒక్కరూ టైటిల్ కు తగినట్లుగా సినిమా ‘చాలాబాగుంది’ అని ఆ సినిమాను ఆదరించారు ప్రేక్షకులు. 2000 వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రాన్ని డిఫరెంట్ గా ప్రమోట్ చేసి దర్శకుడు సూపర్ హిట్ అందుకున్నాడు.

మొత్తం ఆమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో కలుపుకుని 40కి పైగా సినిమాల్లో నటించింది. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వం వహించిన సినిమాలో ఏదో తెలియని మ్యాజిక్ కనపడుతూ ఉంటుంది. సామాన్య ప్రేక్షకుడికి కూడా అతడి సినిమాలు బాగా నచ్చుతాయి.

ఇదిలా ఉంటే ప్రస్తుతం.. బెంగుళూర్ బ్యూటీ మాళవిక తాజా ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఆమె ఆ ఫొటోల్లో గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఆమె ఫొటోలు మీరు కూడా చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here