నిధి అగర్వాల్ ఈ పేరు వింటే చాలు కుర్రకారు మతి పోతుంది. అక్కినేని యువ హీరో లైనా నాగ చైతన్య సవ్యసాచి,అఖిల్ మిస్టర్ మజ్ను వంటి సినిమాల ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఈమెకు అవకాశాలు తగ్గినప్పటికీ ఏ మాత్రం నిరాశ చెందకుండా సోషల్ మీడియా ద్వారా అభిమానులను సందడి చేస్తూ ఉన్నారు.

ఈ క్రమంలోనే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా తెరకెక్కిన మాస్ యాక్షన్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ సరసన జోడీ కట్టింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. ఈ విధంగా నిధి అగర్వాల్ నటించినది చాలా తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకులలో మాత్రం ఈమెకు విపరీతమైన క్రేజ్ ఉంది.

సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకిలకు మత్తెక్కిస్తుంది. సోషల్ మీడియా ద్వారా షేర్ చేసే ప్రతి ఒక్క ఫోటోలలో నిధి తన అందాలను చూపెడుతూ ఏమాత్రం తగ్గకుండా అభిమానులను అలరిస్తోంది. అదే విధంగా ఈ ముద్దుగుమ్మ అందాలకు ముగ్ధులైన అభిమానులు తమిళనాడులో ఏకంగా ఈమెకు గుడి కూడా కట్టించారు.

తాజాగా నిధి అగర్వాల్ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం ఎంతోమంది కుర్రకారుల మనసు కొల్లగొట్టింది. ఈ వీడియోలో నిధి ఫోటో షూట్ నిర్వహించారు. ఎద అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు మతిపోయే కిక్కెక్కించే ఈ వీడియోకు నిధి” గుర్తుపెట్టుకోండి ఆనందం అనేది ఓ ప్రయాణం, గమ్యం కాదు” అనే క్యాప్షన్ జోడించింది. నిధి అగర్వాల్ షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here