బిగ్ బాస్ హౌస్ లో ఏడవ వారం ఎలిమినేట్ పూర్తి అయ్యింది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియా అనూహ్యంగా ఎలిమినేట్ అయింది. అయితే ప్రియా అఫీషియల్ పోలింగ్ లో మాత్రం ప్రతి చోటా కూడా సేఫ్ జోన్ లో ఉంది. కానీ అనూహ్యంగా బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. ఈ విషయంలో ప్రియా అభిమానులు ఆగ్రహం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియా ఎలిమినేట్ కావడానికి కారణం ఎంత అని ప్రియా అభిమానులు అలాగే ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రియా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో యాక్టివ్ గా ఉండకపోవడం, అలాగే కాజల్ ని హేళన చేసి మాట్లాడటం, నీతో గొడవ పడటం లాంటి అంశాలు ప్రియాతి కలిసిరాలేదని చెప్పవచ్చు.ఈ వ్యవహారాలే ఆమెకు మైనస్ పాయింట్ అయ్యాయి అని కొందరి అభిప్రాయం.
సన్నీ చెంప పగలగొడతా, చంప పగిలిపోద్ది అనడం అసలు ఆడియన్స్ కి నచ్చలేదు. రెండు రోజుల నుంచి ప్రియా కు ఓటింగ్ పర్సంటేజ్ తగ్గిపోయింది. ఈ పరిణామాలతో ఆమెకు తక్కువ ఓట్లు పడ్డాయని తెలుస్తోంది. ఇక అతి తక్కువ ఓట్లు రావడం తో ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ అయిందని నాగార్జున తెలిపారు.
అయితే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి మొదట అని మాస్టర్ ఎలిమినేట్ అవుతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అని మాస్టర్ ఎలిమినేట్ చేశారు అంటూ వార్తలు వినిపించినా చివరికి మళ్లీ ప్రియా ఎలిమినేట్ అయ్యింది. ఏదిఏమైనప్పటికీ ప్రియా ప్రాన్స్ మాత్రం ఇది చాలా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అని ఎక్కడ చూసినా సేప్ లో ఉన్న వాళ్ళని ఎలా ఎలిమినేట్ చేస్తారు అని ప్రశ్నిస్తూ కామెంట్ చేస్తున్నారు.
































