Actress Priyanka Pandit: ప్రియాంక పండిట్ భోజపురి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె గత కొంతకాలంగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే గత కొద్ది రోజుల క్రితం నటి ప్రియాంక పండిట్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కేవలం ప్రియాంక పండిట్ ప్రైవేట్ వీడియో మాత్రమే కాకుండా భోజ్ పురికి చెందిన పలువురు సెలబ్రిటీల వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో సదురు నటీమణులు ఈ విషయం గురించి ఎక్కడ స్పందిస్తూ ఈ వార్తలను ఖండించలేదు కానీ ప్రియాంక పండిట్ మాత్రం ఈ విషయం గురించి మీడియా ముందుకు వచ్చారు.
ఈ సందర్భంగా ప్రియాంక పండిట్ ఈ వీడియో పై మాట్లాడుతూ వీడియోలో ఉన్నది తాను కాదని ఎవరో తనపై ఉద్దేశపూర్వకంగానే ఈ ఫోటోలను మార్ఫింగ్ చేసి తన వీడియోగా చిత్రీకరించారని ఈ వీడియోని పూర్తిగా ఖండించారు. కొందరు నన్ను దెబ్బతీయడం కోసమే నన్ను టార్గెట్ చేసి ఇలాంటి వీడియోలు బయట పెడుతున్నారని ఈమె ఆవేదన చెందారు.

Actress Priyanka Pandit: నన్ను టార్గెట్ చేసి నా కెరియర్ నాశనం చేశారు..
ఇలా మార్ఫింగ్ చేసి నా పరువు తీయడం కోసమే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలియజేశారు. ఇలా ఈ ఒక్క వీడియోతో నా కెరియర్ మొత్తం నాశనమైందంటూ ఈమె ఎంతో ఆవేదన చెందారు.ప్రస్తుతం నటి ప్రియాంక పండిట్ ప్రైవేట్ వీడియో గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.






























