Actress Sridivya: బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ కు ఎంతో మంచి ఆదరణ ఉంది. ఇలా బుల్లితెర సీరియల్స్ లో నటించిన వారికి కూడా విపరీతమైన అభిమానులు ఉంటారు.ఈ క్రమంలోనే బుల్లితెరపై గత ఐదు సంవత్సరాలుగా ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి వాటిలో కార్తీకదీపం ఒకటి.

కార్తీకదీపం సినిమా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఎంతగా ప్రభావితం చేసిందో మనకు తెలిసిందే. ఈ సీరియల్ లోని ప్రతి ఒక్క నటీనటులు కూడా ఎంతో మంచి ఆదరణ అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఇందులో డాక్టర్ బాబు వంటలక్క పాత్రలు ఎంతగా ఫేమస్ అయ్యాయో విలన్ మోనిత పాత్ర కూడా అంతే ఫేమస్ అయ్యింది. ఇక ఈమె పనిమనిషి ప్రియమణి పాత్ర కూడా అంతే మంచి ఆదరణ సంపాదించుకుందని చెప్పాలి.
ఇక ప్రియమణి కేవలం కార్తీకదీపం సీరియల్ లో పనిమనిషి పాత్రలో నటించిన ఈమె నిజజీవితంలో హీరోయిన్ కి ఏ మాత్రం తీసిపోదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో అమ్మడు చేసే రచ్చ మామూలుగా ఉండదు. సోషల్ మీడియాలో హీరోయిన్ కి మించి గ్లామర్ షో చేస్తూ రచ్చ చేస్తుంటారు. సాధారణంగా బుల్లితెర నటీమణులు గ్లామర్ షో కి దూరంగా ఉంటారు అయితే ప్రియమణి పాత్రలో నటించిన నటి శ్రీదివ్య మాత్రం అందుకు భిన్నం అని చెప్పాలి.

Actress Sridivya: అందాలను ఆరబోస్తున్న శ్రీ దివ్య..
తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఒంటి పై నూలు పోగు కూడా లేకుండా సబ్బు నురుగుతో తన బాడీని కవర్ చేస్తూ బాత్ టబ్ లో హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు కార్తీక దీపం సీరియల్ లోని పనిమనిషి ప్రియమణి నా ఇక్కడ ఉండేది అంటూ ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram





























