• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
akshay kumar feeding animals and post goes viral on media

Akshay Kumar : మూగ జీవులతో ఆనందాన్ని పొందుతున్న అక్షయ్ కుమార్… వాటిల్లోనే పెద్ద ఆనందం దొరుకుతుందంటూ !

24 January 2022

నేలపై కూర్చుని తినడం మంచిదా?.. జీర్ణక్రియకు ఏ భంగిమ మంచిది?

20 April 2026

చిరంజీవి విలన్‌గా.. నా నిర్ణయం తప్పే: నరసింహరాజు ఓపెన్ కామెంట్స్

20 April 2026
ADVERTISEMENT

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌లో భారీ మార్పు.. ఇక ఉదయం 5 నుంచే సేవలు?

20 April 2026

కాళ్లలో ఈ లక్షణాలుంటే జాగ్రత్త.. క్యాన్సర్‌కు ముందస్తు సంకేతాలా?

20 April 2026

మనీ ప్లాంట్‌కు సరైన స్థానం ఇదే.. ఇంటికి శుభఫలితాలు ఇలా!

20 April 2026

వెయిట్ లాస్‌కు నేచురల్ స్నాక్.. ఈ గింజల ప్రయోజనాలు తెలుసుకోండి!

20 April 2026

ఉదయం నిద్ర ఎందుకు అంత మధురం? ఉదయం అలసటకు చెక్!

20 April 2026

లివర్ శుభ్రం అవుతుందా?.. డిటాక్స్ డ్రింక్స్‌పై అసలు కథ ఇదే!

20 April 2026

సన్‌ఫ్లవర్ Vs రైస్ బ్రాన్.. హెల్త్ కోసం ఆయిల్ రొటేషన్ ట్రెండ్!

20 April 2026

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

20 April 2026

వేసవిలో అమృతం లాంటి పానీయం.. ఈ నేచురల్ డ్రింక్ మీకు కూలింగ్ ఇస్తుంది!

20 April 2026

కూతురు పెళ్లిపై కమల్ ఫోకస్.. శృతి హాసన్ మ్యారేజ్ టాక్ వైరల్

20 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Monday, April 20, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Akshay Kumar : మూగ జీవులతో ఆనందాన్ని పొందుతున్న అక్షయ్ కుమార్… వాటిల్లోనే పెద్ద ఆనందం దొరుకుతుందంటూ !

by lakshana
24 January 2022
in Featured, Movie News
0
akshay kumar feeding animals and post goes viral on media

akshay kumar feeding animals and post goes viral on media

0
SHARES
3
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Akshay Kumar : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలో కూడా అతను హీరోనే. ప్రకృతి వైపరీత్యాల సమయంలో, రైతులకు అన్నీ వేళల అండగా ఉంటాడు. అక్షయ్ కుమార్ దేశ భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే. తన దేశ భక్తిని, దానగుణాన్ని పలు సందర్బాల్లో చాటుకున్నాడు అక్షయ్. కరోనా దేశంలో అడుగు పెట్టి లాక్ డౌన్ విధించిన సమయంలో భారీ విరాళాన్ని ఇచ్చిన అక్షయ్ ఈసారి బిఎస్ఎఫ్ జవాన్ల కోసం స్పందించాడు.

akshay kumar feeding animals and post goes viral on media
akshay kumar feeding animals and post goes viral on media

కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ నడిపే ఓ స్కూల్ కోసం అక్షయ్ కుమార్ భారీ ఆర్దిక సాయం ప్రకటించాడు. ఇలా ఎప్పుడూ తన వంతుగా పాటు పడుతూనే ఉంటాడు అక్షయ్ కుమార్. అలానే సోషల్ మీడియా లోనూ అక్షయ్ చురుకుగా ఉంటాడనే సంగతి తెలిసిందే. తాజాగా అతడు ఒక వీడియోని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు ఇప్పుడు నెటిజన్లు అంతా ఫిదా అవుతున్నారు.

ఇది కూడా చదవండి :

చిరంజీవి విలన్‌గా.. నా నిర్ణయం తప్పే: నరసింహరాజు ఓపెన్ కామెంట్స్

akshay kumar feeding animals and post goes viral on media
akshay kumar feeding animals and post goes viral on media

తన తాజా వీడియోలో మేకలకు పచ్చగడ్డిని తినిపిస్తున్నారు అక్షయ్. జంతువులు అతడి మీదకు ఎగరడానికి ప్రయత్నిస్తున్నాయి. ప్రేమను కురిపిస్తున్నాయి. జంతువులు అలా చేయడంతో అక్షయ్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. కాగా ‘కేసరీ’ సినిమాలోని పాట ఈ వీడియో కు బ్యాక్ గ్రౌండ్‌లో ప్లే అవుతోంది. ఈ మేరకు ఆ వీడియోకి ‘‘చిన్న, చిన్న అంశాల్లోనే పెద్ద, పెద్ద ఆనందాలు దొరుకుతాయి. ప్రకృతి వలనే మనం బతుకుతున్నాం. థ్యాంక్ యూ గాడ్’’ అంటూ కొటేషన్ రాసుకొచ్చాడు ఈ హీరో.

అక్షయ్ మళ్ళీ భారీ హిట్ కొడతాడా ?

ఇక అక్షయ్ కెరీర్ విషయానికి వస్తే… ఇటీవలే సూర్య వంశీ తో భారీ హిట్ అందుకోగా… త్వరలోనే ‘బచ్చన్ పాండే’ గా రానున్నాడు. ఈ మూవీ లో కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా 2022, మార్చి 4న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ‘బచ్చన్ పాండే’ ను మార్చి 18న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. వీటితో పాటు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు అక్షయ్.

Tags: Akshay Kumarbollywood actorbollywood actor akshaystar hero akshay kumar
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
lakshana

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

చిరంజీవి విలన్‌గా.. నా నిర్ణయం తప్పే: నరసింహరాజు ఓపెన్ కామెంట్స్

20 April 2026

రూ.250 కోట్లు డిమాండ్.. విజయ్-సంగీత విడాకుల కేసు హాట్ టాపిక్

20 April 2026

కూతురు పెళ్లిపై కమల్ ఫోకస్.. శృతి హాసన్ మ్యారేజ్ టాక్ వైరల్

20 April 2026

సబ్‌స్క్రిప్షన్ వివాదంపై అనన్య నాగళ్ల క్లారిటీ.. “అది నా ఉద్దేశ్యం కాదు!”

20 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

వెయిట్ లాస్‌కు నేచురల్ స్నాక్.. ఈ గింజల ప్రయోజనాలు తెలుసుకోండి!

20 April 2026

ఉదయం నిద్ర ఎందుకు అంత మధురం? ఉదయం అలసటకు చెక్!

20 April 2026

లివర్ శుభ్రం అవుతుందా?.. డిటాక్స్ డ్రింక్స్‌పై అసలు కథ ఇదే!

20 April 2026

సన్‌ఫ్లవర్ Vs రైస్ బ్రాన్.. హెల్త్ కోసం ఆయిల్ రొటేషన్ ట్రెండ్!

20 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk