Anasuya: బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకున్న అనసూయ(Anasuya) ప్రస్తుతం బుల్లితెరకు దూరమైనప్పటికీ వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమాలలో బిజీగా గడుపుతున్న అనసూయ మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ వీడియోలో భాగంగా ఈమె థైస్ చూపెడుతూ రెచ్చిపోయి సందడి చేశారు. పొట్టి నికర్ ధరించి తన హాట్ థై ని ఫోల్డ్ చేస్తూ, బారున చాచుతూ ఉన్న వీడియోని షేర్ చేసింది. ఇక ఈ వీడియోని షేర్ చేస్తూ ఈమె ఒక విచిత్రమైన పోస్ట్ షేర్ చేశారు. థైస్ చూపిస్తూ ఇది లెగ్ డే అంటూ పోస్ట్ పెట్టడమే కాకుండా, జిమ్‌లో శ్రమిస్తుంటే చాలా బాధగా ఉందట. కానీ సెక్సీగా బూమరాంగ్ చేస్తూ కవర్ చేసుకుంటున్నా అని పేర్కొంది.
ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ యదావిధిగా ఈ వీడియో పై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే అనసూయ సోషల్ మీడియా వేదికగా ఆస్క్ మీ అంటూ అభిమానులతో సరదాగా ముచ్చటించారు. అయితే ఈ సెషన్ లో భాగంగా తిరిగి ఈమెకు ట్రోలర్స్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా అనసూయ ట్రోలర్స్ గురించి స్పందిస్తూ..

Anasuya:మోటివేట్ చేస్తాయి
నేను సాధారణంగా ట్రోల్స్ ను గుర్తించను. అవి నన్ను బాధిస్తే తప్ప. ట్రోలర్స్ కు నన్ను అణిచివేసే శక్తి లేదు.ట్రోల్స్ నన్ను మరింత దృఢంగా చేయడమే కాకుండా నటనపై మరింత ఆసక్తి కలిగించేలా చేస్తూ నన్ను మోటివేట్ చేస్తుంటాయి అంటూ ఈ సందర్భంగా ట్రోలర్స్ గురించి అనసూయ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































