Anchor Swapna: రేడియో, దూరదర్శన్, పలు టీవీ ఛానల్ యూట్యూబ్ వంటి వాటి ద్వారా ఎంతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న వారిలో యాంకర్ స్వప్న ఒకరు. యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న స్వప్న పలు ఇంటర్వ్యూలు, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. ఇకపోతే ఈమె రాంగోపాల్ వర్మతో చేస్తున్న ఇంటర్వ్యూ పెద్ద ఎత్తున వైరల్ అయింది.

ఇలా మీడియా రంగంలో సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి స్వప్న తాజాగా వివాహం చేసుకున్నారని వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అయితే ఈ పాటలలో ఎంతవరకు నిజమందో తెలియదు కానీ ప్రస్తుతం ఈమె పెళ్లికి సంబంధించిన ఈ వార్త నెట్టింట చెక్కర్లు కొడుతుంది.
యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న స్వప్న తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బోర్డు డైరెక్టర్ ను వివాహం చేసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలు గురించి ఎలాంటి అధికారక ప్రకటన తెలియలేదు.

Anchor Swapna: అధికారక ప్రకటన రావాల్సి ఉంది…
ఇలా ఈమె పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందిస్తారేమో చూడాలి.గతంలో కూడా స్వప్న ఓ ముస్లిం వ్యక్తితో పెళ్లి చేసుకుందనే వార్తలు పూర్తిగా ఆవాస్తవమని తెలిసిపోయింది. తాజాగా ఈమె తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన బోర్డు సభ్యుడు వివాహం చేస్తుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.



























