ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ కేసు సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో తనకు సంబంధం ఉందని ఆరోపణలు రావడం చేత నటి గెహన వశిష్ఠ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదివరకు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఎంతో సందడి చేసేది.

తాజాగా నటి ఏకంగా లైవ్ లోనే న్యూడ్ సెషన్ చేశారు. ఈ క్రమంలోనే ఒంటిపై నూలు పోగు లేకుండా లైవ్ స్టేషన్ చేస్తూ నేను ఎలా ఉన్నాను… అందంగా ఉన్నానా.. బోల్డ్ గా ఉన్నాను అంటూ ప్రశ్నించింది. ఈ విధంగా నగ్నంగా ఉండడాన్ని ఏమంటారు? ఇది ఏ రకమైన పోర్నోగ్రఫీ కిందకి వస్తుంది అంటూ ప్రశ్నించారు.
ఈ విధంగా లైవ్ స్టేషన్ లో నగ్నంగా ఉన్నప్పటికీ చాలా మంది దీనిని ఫోర్న్ కంటెంట్ అని చెప్పడం లేదు.కానీ వంటిపై పలుచని దుస్తులు ఉండి వీడియోలో కనిపిస్తే మాత్రం పోర్నోగ్రఫీ అంటున్నారు అంటూ ఈమె ఆరోపించారు. ఏదైనా కానీ మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది కానీ ఈ విధంగా నగ్నంగా ఉన్న ఫోటోలను ఫోర్ వీడియో అనరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో పోర్నోగ్రఫీ కేసు సంచలనంగా మారిన నేపథ్యంలో ఈ బ్యూటీ ఈ విధంగా తన అందాలను ఆరబోస్తూ ఏం చెప్పాలనుకుంటుంది అంటూ చాలామంది సందేహాలను వ్యక్తపరిచారు. ఏదిఏమైనప్పటికీ పోర్నోగ్రఫీ అనేది తప్పు కాదని చెప్పడం కోసం ఈ చిన్నది తెగ ప్రయత్నం చేస్తోంది అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి నటి గెహన వశిష్ఠ్ చేసిన ఈ న్యూడ్ సెషన్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






























