శ్రీలీల-కార్తీక్ ఆర్యన్ డేటింగ్ రూమర్స్.. వినాయక చవితి సెలబ్రేషన్స్‌తో మరింత హైప్!
హైదరాబాద్, సెప్టెంబర్ 9, 2025: టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్‌తో ఆమె డేటింగ్‌లో ఉందన్న ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ జంటపై ...


































