“సె*క్స్ చెయ్.. కానీ ప్రొటెక్షన్ యూజ్ చెయ్ అని మా అమ్మే చెప్పింది.” హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
ప్రముఖ హిందీ టెలివిజన్ నటి, చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన రోష్ని వాలియా తాజాగా ఓ పోడ్‌కాస్ట్‌లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఆమె తన వ్యక్తిగత జీవితం, తల్లి తోడ్పాటును ఓపెన్‌గా షేర్ చేస్తూ, సమాజంలో ...


































