ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పింఛన్ ఎప్పటినుంచి పెరుగుతుందనే అంశం గురించి స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,250 రూపాయలు పింఛన్ ఇస్తున్నామని ఆ పింఛన్ ను 2,500 రూపాయలకు పెంచుతున్నట్టు సీఎం...
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నోముల మంగళవారం తెల్లవారు జామున ఆసుపతిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెల్లవారు జామున శ్వాస తీసుకోవడంలో కాస్త ఇబ్బంది పడుతుండటంతో వెంటనే ఆయనను హైదరాబాద్ లోని అపోలో...
ప్రముఖ కమెడియన్, బీజేపీ నాయకుడు బాబు మోహన్ ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే సీఎం జగన్ నంబర్ 1 సీఎం అని అన్నారు. ఒకవైపు జగన్ ను ప్రశంసలతో ముంచెత్తిన బాబు మోహన్...
రేపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. 18 సంవత్సరాల వయస్సు దాటిన వారంతా ఓటర్ స్లిప్ తో పాటు ఓటర్ కార్డ్ లేదా ఇతర గుర్తింపు కార్డు సహాయంతో ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అధికారంలో వున్న వైసీపీ ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంటే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే బాగుంటుందని...
కరోనా, లాక్ డౌన్ ప్రభావం దేశంలోని అన్ని రంగాలతో పోల్చి చూస్తే విద్యారంగంపై అధికంగా పడింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విజృంభణ వల్ల స్కూళ్లను తెరవడంపై ఆంక్షలు విధించడంతో ఆన్ లైన్ ద్వారానే విద్యార్థులకు క్లాసులు జరుగుతున్నాయి. అయితే చాలామంది...
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజలు పనితీరును బేరీజు వేసుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచనలు చేశారు. ప్రభుత్వం, నేతలు అభివృద్ధి చేస్తున్న...
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఈరోజు ఎల్బీస్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ క్రమంలో అయన మాట్లాడుతూ ప్రభుత్వం పనితీరుపై చర్చ జరగాలని, గ్రేటర్ ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని అయన కోరారు. ప్రభుత్వం పనితీరు...
2014 సార్వత్రిక ఎన్నికలకు రెండు నెలల ముందు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చింది. ఆ తరువాత టీడీపీతో నాలుగేళ్ల...
ప్రపంచ దేశాల్లో రోజురోజుకు అత్యాచారాలకు సంబంధించిన ఘటనలు, లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఎన్ని కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నా అత్యాచార ఘటనలు, వేధింపుల కేసులు తగ్గడం లేదు. ఇలాంటి కేసులను తగ్గించడం కోసం పలు దేశాల ప్రభుత్వాలు కఠిన చట్టాలను అమలు...