హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను బ్రతకానివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గతంలో తమ పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటానని అన్నారని గుర్తు చేస్తూ, ఇప్పుడు బాధ్యతతో తమ ప్రాజెక్టులకు అడ్డుపడకూడదని రేవంత్ రెడ్డి కోరారు.

ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
చంద్రబాబు నాయుడు మమ్మల్ని బ్రతకానివ్వాలి: సీఎం రేవంత్ రెడ్డి
— TeluguDesk (@telugudesk) July 18, 2025
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమను బ్రతకానివ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడు గతంలో తమ పాలమూరు జిల్లాను దత్తత తీసుకుంటానని అన్నారని గుర్తు చేస్తూ, ఇప్పుడు… pic.twitter.com/gyiHfNqWnD



























