యోగి, రేవంత్ ఇద్దరూ ఒక్కటే.. బుల్డోజర్ రాజకీయాలపై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన ఆరోపణలు!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడెక్కించే వ్యాఖ్యలు వినిపించాయి. ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వం మరియు జాతీయ రాజకీయ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో అమలవుతున్న విధానాల తరహాలోనే తెలంగాణలో కూడా చర్యలు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ ఆయన చేసిన ...


































