హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది. పంచాయతీరాజ్ శాఖ ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఖరారు చేసిన స్థానాల వివరాలు:
- జెడ్పీపీలు (జిల్లా పరిషత్ అధ్యక్షులు): 31
- జెడ్పీటీసీలు (జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు): 566
- ఎంపీపీలు (మండల పరిషత్ అధ్యక్షులు): 566
- ఎంపీటీసీ స్థానాలు (మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు): 5773
ఈ స్థానాల ఖరారుతో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో మరో కీలక అడుగు పడినట్లయింది.
బ్రేకింగ్ న్యూస్: తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల ఖరారు
— TeluguDesk (@telugudesk) July 16, 2025
తెలంగాణ ప్రభుత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా స్థానాల ఖరారుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
జెడ్పీలు: 31
జెడ్పీటీసీలు: 566
ఎంపీపీలు: 566
ఎంపీటీసీ స్థానాలు: 5,773
ప్రభుత్వం ఈ నిర్ణయంతో స్థానిక… pic.twitter.com/i8lvAZAKYR






























