Chiranjeevi: బేబీ సినిమా ఈవెంట్ లో మెగాస్టార్ కట్టుకున్న వాచ్ ఖరీదు తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే!

0
38

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పరిచయం అవసరం లేని పేరు టాలీవుడ్ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి చిరంజీవి కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీ అయ్యారు. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన టువంటి ఈయన వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే చిరంజీవి భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఇకపోతే తాజాగా మెగాస్టార్ చిరంజీవి బేబీ సినిమా మంచి సక్సెస్ కావడంతో చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ ఒక వేడుకను నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. చాలా స్టైలిష్ లుక్ లో కనపడుతూ యంగ్ హీరోలు కూడా కుళ్ళు కొనేలా ఈయన బేబీ సినిమా వేడుకలో సందడి చేశారు.

ఇలా మెగాస్టార్ చిరంజీవి ఎన్నో విషయాలు గురించి మాట్లాడిన అభిమానుల దృష్టి ఆ మాటలపై కాకుండా ఆయన డ్రెస్ ఆయన చేతికి ఉన్నటువంటి వాచ్ పై పడింది. ముఖ్యంగా చిరంజీవి తన చేతికి కట్టుకున్నటువంటి వాచ్ పై అందరి దృష్టిపడింది. దీంతో చిరు కట్టుకున్నటువంటి వాచ్ ఏ బ్రాండ్ కు చెందినది దాని ధర ఎంత అని ఆరా తీసే పనిలో ఉన్నారు. అయితే ఈ వాచ్ ద్వారా తెలియడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Chiranjeevi: వాచ్ ఖరీదు రెండు కోట్ల…


మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకలో చేతికి కట్టుకున్నటువంటి వాచ్ వాచ్ రోలెక్స్ కాస్మోగ్రాఫ్ డేటోనా ఐ ఆఫ్ ది టైగర్ వాచ్ ను పెట్టుకున్నారు. వాచ్ మార్కెట్ విలువ 230,000 డాలర్లు. మ‌న ఇండియ‌న్ క‌రెన్సీలో చెప్పాలంటే.. అక్ష‌రాల‌ 1.89 కోట్లు. అంటే దాదాపుగా  2 కోట్లు అని తెలిసి అభిమానులు నోరెళ్ళ పెడుతున్నారు
అయినా సెలబ్రిటీలు ఇలా ఖరీదైన బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించడం సర్వసాధారణమైన విషయం.