Blind Cat: ప్రస్తుతం అభివృద్ధి చెందిన మానవుని జీవిత కాలంలో ఎన్నో రకాల పక్షులు జంతువులు కూడా అప్డేట్ అయ్యాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో పిల్లులు చూసేవారిని తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక సోషల్ మీడియా కారణంగా ఇటువంటి పిల్లులు మరింత వెలుగులోకి వస్తున్నాయి.

ఇక ఇదే క్రమంలో ఓ కళ్ళు లేని ఒక పిల్లి నెటిజన్లను వేరే స్థాయిలో ఆకట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఆ పిల్లి గురించి తెలుసుకుందాం. ఒక పిల్లికి ఎనిమిది సంవత్సరాలు అది ఎర్షియాకు సంబంధించిన పిల్లి దానికి రెండు కళ్ళు కనిపించవు. ఇక దాన్ని ఇంగ్లాండ్ చెందిన ఎమిలీ షొట్టెర్ అనే వ్యక్తి దత్తత తీసుకున్నాడు. ఇక ఆ పిల్లికి సోషల్ మీడియాలో పలు అకౌంట్ లు కూడా క్రియేట్ చేశాడు.

ఈ పిల్లి ఇంట్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా నడవ కలుగుతుంది. అంతేకాకుండా ఏమిలీ పిల్లి దగ్గరికి రాగానే ఏమిలీను ఆ పిల్లి గుర్తు పట్టేస్తుంది. ఇక ఆ పిల్లి చూపు లేకపోయినా చూపు ఉన్నట్టు ప్రయత్నిస్తూ చూసేవారిని తెగ ఆకట్టుకుంటుంది.
మోట్ బ్లైండ్ క్యాట్…
ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు ‘ మోట్ బ్లైండ్ క్యాట్’ అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో వైరల్ గా మారాయి. ఈ పిల్లి వీడియోలు చూసిన నెటిజన్లు కామెంట్స్ రూపంలో ప్రేమ వర్షం కురిపిస్తున్నారు. ‘అవ్ ‘ అంటూ లవ్ ఎమోజి తో ఓ నేటిజన్ కామెంట్ చేయగా.. ‘ ఓ మై గాడ్, పెట్ ఇట్’ అంటూ మరో నెటిజన్ ఆశ్చర్యంగా కామెంట్ చేస్తున్నాడు.