సాధారణంగా మనం ఏ పని అయితే చేయద్దు అని చెబుతామో చాలామంది ఆ పని చేయడానికి ఆతృత చూపుతారు.ఇప్పుడు చెప్పబోయే ఈ ముద్దు గురించి చెప్పిన తర్వాత మీరు కూడా అదే విధంగానే గూగుల్లో సెర్చ్ చేస్తారు. అయితే దయచేసి ఎవరూ కూడా ఇప్పుడు చెప్పబోయే ముద్దు గురించి మాత్రం గూగుల్లో సెర్చ్ చేయకండి. సెర్చ్ చేశారో అనవసరంగా సెర్చ్ చేశానా అని బాధ పడక తప్పదు. ఇంతకీ ఆ ముద్దు ఏంటి? చూడకూడని అంతా చండాలంగా ఉంటుందా అనే సందేహం మీలో కలగవచ్చు. అయితే అసలు మేటర్ లోకి వెళ్దాం.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏం నడుస్తుందంటే రెయిన్ బో కిస్ సెర్చ్ చేయడం నడుస్తోందని చెప్పవచ్చు. చాలా మంది యువత ఈ రెయిన్ బో కిస్ అంటే ఏమిటి అని సర్చ్ చేయడం మొదలు పెడుతున్నారు. ఈ కిస్ గురించి తెలుసుకోవాలంటే కొంచెం పెద్ద వాళ్ళు మాత్రమే సెర్చ్ చేయడం ఉత్తమం. ఇంతల చెప్పడానికి ఈ కిస్ ప్రత్యేకత ఏమిటో అని ఆలోచిస్తున్నారా..
సాధారణంగా రెయిన్ బో కిస్ అంటే రెయిన్ బో అంత అందంగా ఉంటుందని భావిస్తే మీరు పప్పులో కాలు వేసినట్లే.శృంగారంలో మీకు 69 పొజిషన్ గురించి తెలిసే ఉంటుంది. రైన్‌బో కిస్‌కు.. ఆ సంబంధానికి చాలా దగ్గరగా ఉంటుంది. రెయిన్ బో కిస్ అంటే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి వారి జననాంగాలను ఒకరి నోటితో మరొకరు ముద్దు పెట్టుకోవడం. ఇందులో వింత ఏముంది అనుకుంటే పొరపాటు.
రెయిన్ బో కిస్ అంటే సాధారణంగా జననాంగాన్ని కిస్ చేయడం అయితే పర్వాలేదు. కానీ మహిళ రుతుస్రావం జరిగిన సమయంలో పురుషుడు ఆమె జననాంగం ముద్దు పెట్టుకొని, యోని నుంచి వచ్చే రక్తాన్ని నోటితో పీల్చుకోవాలి. అదేవిధంగా అబ్బాయి జననాంగం అమ్మాయి నోట్లో పెట్టుకొని వీర్యాన్ని ఆమె నోటిలో స్రవిస్తాడు. ఆ తర్వాత వారి నోట్లో ఉన్న స్రవాలతో ముద్దులు పెట్టుకోవడమే రెయిన్ బో కిస్. చూశారా గూగుల్ లో ఎందుకు సెర్చ్ చేయొద్దని చెప్పామో. అందుకే ఎవరూ కూడా గూగుల్లో కిస్ గురించి దయచేసి సెర్చ్ చేయొద్దు.































