• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Fish Venkat's health condition is critical.. Treatment on ventilator

Fish Venkat : ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స.. సాయం కోసం కుటుంబం ఎదురుచూపులు!

1 July 2025

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

16 June 2026

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

16 June 2026
ADVERTISEMENT

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

16 June 2026

బాలుడి చివరి కోరిక తీర్చేందుకు హన్మకొండకు పవన్ కళ్యాణ్..

16 June 2026

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

16 June 2026

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

16 June 2026

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు.!

16 June 2026

కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్ ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం!

16 June 2026

నేటి రాశిఫలాలు.. ఈ రాశుల వారు అడుగడుగునా జాగ్రత్త.. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో అప్రమత్తత అవసరం!

16 June 2026

తెలంగాణకు బిగ్ అలర్ట్.. వారం రోజులపాటు భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు మంత్రి పొంగులేటి హెచ్చరిక

16 June 2026

అమెరికా-ఇరాన్ చర్చల మధ్య ఇజ్రాయెల్ కఠిన వైఖరి.. నెతన్యాహు వ్యాఖ్యలతో మళ్లీ ఉద్రిక్తతలు

16 June 2026

తలనొప్పిని తేలికగా తీసుకుంటున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయొద్దు!

15 June 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Wednesday, June 17, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Movie News

Fish Venkat : ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి విషమం.. వెంటిలేటర్‌పై చికిత్స.. సాయం కోసం కుటుంబం ఎదురుచూపులు!

by telugudesk
1 July 2025
in Movie News
0
Fish Venkat's health condition is critical.. Treatment on ventilator

Fish Venkat's health condition is critical.. Treatment on ventilator

0
SHARES
372
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో హాస్య పాత్రలతో ప్రేక్షకులను నవ్వించిన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా మారింది. ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Fish Venkat's health condition is critical.. Treatment on ventilator
Fish Venkat’s health condition is critical.. Treatment on ventilator

అనేక రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలు వేధిస్తున్న ఆయన, గతంలో డయాలసిస్ తీసుకున్నారు. కొంతకాలం బాగానే ఉన్న ఫిష్ వెంకట్, ఇటీవల ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో హాస్పిటల్‌లో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి తీవ్రంగా క్షీణించినట్లు వైద్యులు వెల్లడించారు. శరీరంలో విషపదార్థాలు పెరిగిపోవడం, మూత్ర విసర్జన తక్కువవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాల నేపథ్యంలో వెంటిలేటర్‌పై ఉంచినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి :

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

అయితే పరిస్థితి సీరియస్ గా ఉండటంతో అతని భార్య, కుటుంబ సభ్యులు ఆదుకునే మనుషుల కోసం ఎదురు చూస్తున్నారు. సినీ పరిశ్రమలో ఆయనకు ఉన్న మిత్రులు, సహనటులు స్పందించాలని వారు వేడుకుంటున్నారు. సినీ వర్గాల నుంచి ఇప్పటివరకు స్పందన ఏమిటీ అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఫిష్ వెంకట్ అనేక తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, రవితేజ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో చిన్న పాత్రలే అయినా తన కామెడీ టైమింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న వెంకట్‌కి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం విషయంలో అనేక మంది అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థనలు చేస్తున్నారు. సినీ ప్రముఖులు స్పందించి ఆర్థిక, నైతికంగా కుటుంబానికి అండగా నిలవాలని కోరుకుంటున్నారు. పరిస్థితి మరింత విషమించకముందే పూర్తి స్థాయి వైద్యం అందించడం అవసరం. మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Tags: Actor Fish VenkatCinemaFish Venkattollywood
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

16 June 2026

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

13 June 2026

నాన్న ఇప్పటికీ ఆటోనే నడుపుతున్నారు..స్టార్ కొరియోగ్రాఫర్ అయినా సొంత ఇల్లు లేదు..పండు మాస్టర్ ఎమోషనల్ స్టోరీ

12 June 2026

‘బాషా’ తరహా సస్పెన్స్‌తో సమంత ‘మా ఇంటి బంగారం’..రన్‌టైమ్ కూడా ఫిక్స్..

12 June 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

జామకాయ తర్వాత ఈ ఆహారాలు తీసుకుంటే ఆరోగ్యానికి ముప్పే!

16 June 2026

పెళ్లిపై మనసు విప్పిన శ్రీముఖి.. అతన్ని వెంటనే పెళ్లి చేసుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు

16 June 2026

ఇకపై దగ్గు మందు కొనాలంటే డాక్టర్ చీటీ తప్పనిసరి.. కేంద్రం కొత్త నిబంధనలు.!

16 June 2026

కేంద్రం సంచలన నిర్ణయం.. నీట్ రీ-ఎగ్జామ్ ముందు టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం!

16 June 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk