Fish Venkat : “గుట్కా తినకండి..” కన్నీళ్లు పెట్టిస్తున్న ఫిష్ వెంకట్ చివరి మాటలు.. వైరల్ అవుతున్న వీడియో!
హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో తనదైన కామెడీ స్టయిల్‌తో ప్రత్యేక గుర్తింపు పొందిన నటుడు ఫిష్ వెంకట్ జీవితాంతం ఓ గొప్ప మెసేజ్‌ను అందించారు. "గుట్కాలు తినొద్దు" అంటూ జీవితంలో ఎదుర్కొన్న అనుభవాలను పంచుకుంటూ, ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ ...






























