యావత్ ప్రపంచాన్ని కరోనా స్తంబింపచేసిన విషయం తెలిసిందే.. ఈ కరోనా కష్టకాలంలో మాస్క్ లు, శానిటైజర్లు మన నిత్య అవసర వస్తువులుగా తయారయ్యాయి. మాస్క్ లేకుండా బయటకి వెళితే ఎంత ప్రమాదమో మనందరికీ తెలిసిందే.. ఈ మాస్క్ లు ధరించని వారిపై ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్ గా వ్యవహరిచాయి. తాజగా గుజరాత్ ప్రబుత్వం మాస్కులు ధరించని వారి నుంచి రూ.115 కోట్లు జరిమానా వసూలు చేసింది.

ఈ నెల 22 వరకు 23,64,420 మంది ప్రజలు మాస్కులు ధరించకుండా నిబంధనలను ఉల్లగించినందుకు వారి దగ్గర నుండి రూ.115,88,00,000 జరిమానాగా వసూలు చేసినట్టు తెలిపింది పత్గురం సమర్జపించింది.రాత్ ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ప్రమాణ






























