Hero Rana: రానా పెళ్లికాకముందు వరకు ఎలాంటి రొమాంటిక్ సన్నివేశాలలో నటించడం మనం చూడలేదు. అయితే ఈయనకు పెళ్లయిన తర్వాత ప్లే బాయ్ గా మారిపోయి రొమాంటిక్ సన్నివేశాలలో రెచ్చిపోయిన నటిస్తున్నారు.ఈ క్రమంలోనే తాజాగా రానా తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి నటించిన హిందీ వెబ్ సిరీస్ రానా నాయుడు నుంచి విడుదల చేసిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇందులో భాగంగా రానా నటితో కలిసి డీప్ లిప్ లాక్ సన్నివేశంలో నటించినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఈ సీన్ పై ఎంతోమంది పెద్ద ఎత్తున రానాను ట్రోల్ చేస్తున్నారు. పెళ్లి ముందు వరకు ఎంతో అద్భుతంగా నటించిన రానా పెళ్లి తర్వాత ఏంటి ఇలా లిప్ లాక్ సన్నివేశాలతో రెచ్చిపోయిన నటిస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే మరికొందరు అసలు రానా ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి తన భార్య మీహికా పర్మిషన్ తీసుకుని నటించారా లేదంటే ఆమెకు షాక్ ఇచ్చారా అంటూ మరికొందరు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రానా ఇలాంటి లిప్ లాక్ సన్నివేశంలో నటించడంతో ప్రస్తుత ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సినిమాలలో కంటే వెబ్ సిరీస్ లో ఇలాంటి బోల్డ్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయి.

Hero Rana: వెబ్ సిరీస్ లకు సెన్సార్ లేకపోవడమే..
వెబ్ సిరీస్ లకు ఎలాంటి సెన్సార్ ఉండదు కనుక కాస్త మసాలా యాడ్ చేస్తేనే ఈ వెబ్ సిరీస్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక రానా నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ హిందీ వెబ్ సిరీస్ కావడంతో ఈ మాత్రం మసాలా లేకపోతే ప్రేక్షకులకు ఏమాత్రం కిక్ ఎక్కదని చెప్పాలి. ఏది ఏమైనా రానా లిప్ లాక్ సీన్ మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.






























