న్యూజిలాండ్ తో జరిగే ప్రపంచ టెస్ట్ చాంఫియన్ షిప్ మొదలవ్వడానికి కొన్నిగంటల ముందు టీం ఇండియా కెప్టెన్ విరాట కోహ్లీ కీలక వ్యాఖ్యలు చేశాడు. మాకు సంబందించినంత వరకూ ఇది సాధారణ మ్యాచ్.. కేవలం ఐదు రోజుల్లోని ఆట నిజమైన టీమ్ ఇండియాను ప్రతిబింబించదని కెప్టన్ విరాట్ కోహ్లీ అన్నాడు. ‘చరిత్రను ఒకసారి చూడండి.. ఇదివరకు చాలా మంది ఎన్నో మ్యాచుల్లో ఓడిపోయారు.
ఇది ఒక గేమ్.. మేమీ ఫైనల్ గెలిచినా.. ఓడినా.. మా క్రికెట్ ఇక్కడితో ఆగిపోదు. అందుకే ఈ ఫైనల్‌ను మేము మరీ అంత ప్రత్యేకంగా చూడదలుచుకోలేదు. మాకు ఇదో మరో మ్యాచ్ అంతే. బయటవాళ్లు మాత్రమే అతిగా ఆత్రుత పడతారు. చావోరేవో అన్నట్టు భావిస్తారు’ అని కోహ్లీ అన్నాడు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…