• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News
Kota Vinootha couple make sensational allegations

“పవన్‌ కల్యాణ్‌ స్పందించి ఉంటే డ్రైవర్‌ హత్య జరిగేది కాదు”: కోటా వినూత దంపతులు సంచలన ఆరోపణలు

16 July 2025

ఢిల్లీలో భూకంపం షాక్.. రాత్రివేళ పరుగులు తీసిన ప్రజలు

4 April 2026

శ్రీకాకుళంలో కలకలం.. బాదం పాలు తాగి 80 మంది అస్వస్థత

4 April 2026
ADVERTISEMENT

బావిలో పడిన కారు.. చిన్నారులతో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు

4 April 2026

డయాబెటిస్ నుంచి జీర్ణ సమస్యల వరకు.. తిప్పతీగ సొల్యూషన్!

4 April 2026

ఇక వంట చేయడమే కష్టం.. నూనెల ధరలు మంటలు రేపుతున్నాయ్..!

4 April 2026

40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలర్ట్..!

4 April 2026

పొదలకూరులో నిమ్మ ధరల సంచలనం.. బస్తా రూ.10వేలు..!

4 April 2026

భక్తులకు గుడ్ న్యూస్.. తిరుమల నడక మార్గంలో హైటెక్ భద్రత!

4 April 2026

రెండోసారి అంతర్జాతీయ వేదికపై రష్మిక.. అభిమానుల్లో ఆనందం..!

3 April 2026

ధనుష్‌తో పని అనుభవం.. సంయుక్త మీనన్ ఆసక్తికర రివీల్..!

3 April 2026

రేసింగ్‌తో ఎమోషన్.. ‘బైకర్’తో శర్వానంద్ హిట్ కొట్టాడా..?

3 April 2026

మొదటి భాగం సూపర్.. సెకండాఫ్‌లో చిన్న తడబాటు

3 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Saturday, April 4, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Political News

“పవన్‌ కల్యాణ్‌ స్పందించి ఉంటే డ్రైవర్‌ హత్య జరిగేది కాదు”: కోటా వినూత దంపతులు సంచలన ఆరోపణలు

by telugudesk
16 July 2025
in Political News
0
Kota Vinootha couple make sensational allegations

Kota Vinootha couple make sensational allegations

0
SHARES
594
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

చెన్నై/శ్రీకాళహస్తి: డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల విచారణలో కోటా వినూత దంపతులు సంచలన విషయాలను వెల్లడించారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు తమ సమస్య గురించి ముందే తెలుసని, ఆయన వెంటనే స్పందించి ఉంటే డ్రైవర్ హత్య జరిగేది కాదని వారు ఆరోపించారు. శ్రీనివాస్ వద్ద తమ వ్యక్తిగత వీడియోలు ఉన్నందునే ఈ హత్య జరిగిందని విచారణలో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు.

Kota Vinootha couple make sensational allegations
Kota Vinootha couple make sensational allegations

వినూత దంపతుల ఆరోపణలు ఇలా ఉన్నాయి:

“టీడీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మా బెడ్ రూంలో రహస్య కెమెరాలు పెట్టించి వీడియోలు రికార్డు చేయించారు. మా డ్రైవర్ శ్రీనివాస్‌ను ప్రలోభపెట్టి ఆయనకు అనుకూలంగా మార్చుకున్నారు. అనంతరం ఆ వీడియోలను డ్రైవర్ శ్రీనివాస్ రూ.30 లక్షలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి విక్రయించాడు. వాటితో ఆయన తన వర్గీయుల ద్వారా మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయించారు. ఈ విషయం తెలియగానే మేము శ్రీనివాస్‌ను పని నుంచి తొలగించాము.” అని వినూత దంపతులు పోలీసులకు వివరించారు.

పవన్‌ కల్యాణ్‌కు ముందే సమాచారం ఇచ్చినా..

ఇది కూడా చదవండి :

“మీరే ముందు చూసుకోండి”.. రేవంత్‌పై కేరళ సీఎం ఫైర్..!

“ఆ విషయాన్ని వెంటనే అప్పటి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు చెప్పాం. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి ఎలాంటి ఇబ్బంది లేకుండా సెటిల్ చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆయన పట్టించుకోలేదు. పవన్ కల్యాణ్ గారు వెంటనే బాధ్యతాయుతంగా స్పందించి ఉంటే శ్రీనివాస్ హత్య వరకు వచ్చేది కాదు” అని చెన్నై పోలీసుల విచారణలో కోటా వినూత దంపతులు స్పష్టం చేశారు.

డ్రైవర్ శ్రీనివాస్ హత్య కేసులో ఈ కొత్త ఆరోపణలు కేసును మరింత సంక్లిష్టంగా మార్చాయి. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Tags: ap politicsDriver Srinivas RayuduKota Vinoothapawan kalyantdp
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
telugudesk

telugudesk

Related Posts

రాజధాని కల నెరవేరింది.. అమరావతిపై సీఎం కీలక వ్యాఖ్యలు..!

3 April 2026

“మీరే ముందు చూసుకోండి”.. రేవంత్‌పై కేరళ సీఎం ఫైర్..!

3 April 2026

ఉదయనిధి ఆస్తుల లెక్కలు బయటపడ్డాయి.. భార్య వద్ద కోట్ల బంగారం!

2 April 2026

రెండో నియోజకవర్గంలోనూ బరిలోకి విజయ్.. ఎన్నికల్లో ఆసక్తికర మలుపు..!

2 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

బావిలో పడిన కారు.. చిన్నారులతో సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు

4 April 2026

డయాబెటిస్ నుంచి జీర్ణ సమస్యల వరకు.. తిప్పతీగ సొల్యూషన్!

4 April 2026

ఇక వంట చేయడమే కష్టం.. నూనెల ధరలు మంటలు రేపుతున్నాయ్..!

4 April 2026

40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. ప్రజలకు అలర్ట్..!

4 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk