జగన్ గన్‌తో బెదిరించారు.. వైయస్ జగన్, వైసీపీపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్ర ఆరోపణలు !
తిరుపతి, ఆగస్టు 26, 2025: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన వ్యాఖ్యలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమల అలిపిరిలో దేవలోక్ ప్రాజెక్టు కోసం స్థలం లీజుకు ...


































