• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

KRK: ఆర్ఆర్ఆర్ అత్యంత చెత్త సినిమా ! రాజమౌళీని జైలులో పెట్టాలి.. బాలీవుడ్ ఫిల్మీ క్రిటిక్ కెఆర్కె రివ్యూ..!

25 March 2022

డయాబెటిక్ న్యూరోపతి పెరుగుతోంది.. కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి!

22 April 2026

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

22 April 2026
ADVERTISEMENT

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

22 April 2026

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

22 April 2026

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

22 April 2026

జయంతి వేడుకలతో విజయవాడలో భక్తి వాతావరణం.. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు!

22 April 2026

పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంలో మార్పులు స్పష్టమే!

22 April 2026

రావణుడి దహన సంస్కారాల వెనుక ఉన్న అసలు కథ!

22 April 2026

గోదావరి తీరాన అద్భుత క్షేత్రం.. కుండలేశ్వర స్వామి ప్రత్యేకతలు!

22 April 2026

ఇద్దరితో ప్రేమ.. ఇద్దరితో పెళ్లి.. కమల్ హాసన్ లైఫ్ స్టోరీ వైరల్

22 April 2026

సప్లిమెంట్స్ కొనుగోలు ముందు అలర్ట్.. లేబుల్ తప్పనిసరి!

22 April 2026

మహిళల్లో పెరుగుతున్న థైరాయిడ్.. మందులతో పాటు డైట్ కూడా ముఖ్యం!

22 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Wednesday, April 22, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

KRK: ఆర్ఆర్ఆర్ అత్యంత చెత్త సినిమా ! రాజమౌళీని జైలులో పెట్టాలి.. బాలీవుడ్ ఫిల్మీ క్రిటిక్ కెఆర్కె రివ్యూ..!

by lakshana
25 March 2022
in Featured, Movie News
0
0
SHARES
2
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

KRK: రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా విడుదలైంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి ప్రముఖ ఫిలిమ్ క్రిటిక్ సినిమాను వీక్షించి అనంతరం ఈ సినిమా రివ్యూ ఇచ్చారు.

KRK: ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ ఇచ్చిన ఫిల్మీ క్రిటిక్ కెఆర్ కె… అత్యంత చెత్త సినిమా ఇదే!

ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ తాను RRR సినిమాను చూస్తున్నానని వెల్లడించారు. ఈ సినిమా చూసిన అనంతరం ఆయన వరుస హిట్లతో సినిమా రివ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోని ఈ సినిమా పై కె.ఆర్.కె స్పందిస్తూ RRR సినిమా తలతోక లేని సినిమా అంటూ ట్వీట్లు చేశారు.

ఇది కూడా చదవండి :

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

KRK: ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ ఇచ్చిన ఫిల్మీ క్రిటిక్ కెఆర్ కె… అత్యంత చెత్త సినిమా ఇదే!
KRK: ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ ఇచ్చిన ఫిల్మీ క్రిటిక్ కెఆర్ కె… అత్యంత చెత్త సినిమా ఇదే!

రాజమౌళి సర్ ఈ రోజు నా జ్ఞానమంతా జీరో అయిపోయింది. నువ్వు నాలో ఉన్న జ్ఞానేంద్రియాలు అన్నింటిని చంపేసావు కైసే కర్ లేతే హో సార్? మజా హాయ్ ఆ గయా సర్ అంటూ మరొక ట్వీట్ చేశారు. అలాగే మరొక ద్వారా కె.ఆర్.కె స్పందిస్తూ భారతీయ సినిమా చరిత్రలో ఇది వరకు ఎవరు చేయని సినిమా RRR.ఈ సినిమా మనిషిని బ్రతికించే మెదడు కణాలను కూడా నాశనం చేస్తుంది నా జీవితంలో అత్యంత చెత్త సినిమా ఇదే..

I can’t call it mistake but I will call it biggest crime. Director #Rajamouli should be jailed for minimum 6 months for making this crap film #RRR with ₹600Cr budget.

— KRK (@kamaalrkhan) March 24, 2022

రాజమౌళికి జైలు శిక్ష వేయాలి…

Film #RRR is that shit film, which has never made before in the history of Indian cinema. This film destroys the brain cells of a human being to make him alive dead. It is the worst film ever made In India. Thugs of Hindustan is Mughal E Azam compare to this crap. 0* from me.

— KRK (@kamaalrkhan) March 24, 2022

నేను RRR సినిమాని తప్పు అని పిలవలేని కానీ అతి పెద్ద నేరంగా పరిగణిస్తూ ఉన్నాను. ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయలతో ఇలాంటి చెత్త సినిమాని తెరకెక్కించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కనీసం ఆరు నెలల జైలు శిక్ష విధించాలి అంటూ ఈ సందర్భంగా కమల్ ఆర్ ఖాన్ వరుస ట్వీట్లతో RRR సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే ఈయన చేసిన ట్వీట్ల పై పెద్ద ఎత్తున నెటిజన్లు స్పందిస్తున్నారు. తెలుగు సినిమా ఈ స్థాయికి వెళ్లడాన్ని ఓర్వలేకే కేఆర్కే ఇలాంటి పరమ చెత్త రివ్యూ ఇచ్చాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Sir @ssrajamouli you are killing my all senses. My all knowledge has become Zero today. Kaise Kar lete ho sir? Maza Hi Aa Gaya sir. Every director makes his Aag and #RRR is your AAG.

— KRK (@kamaalrkhan) March 24, 2022
Tags: krkrajamoulireviewRRR movietweets
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
lakshana

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

22 April 2026

ఇద్దరితో ప్రేమ.. ఇద్దరితో పెళ్లి.. కమల్ హాసన్ లైఫ్ స్టోరీ వైరల్

22 April 2026

‘కట్టప్ప’కు కొడుకు షాక్.. తమిళ రాజకీయాల్లో ఆసక్తికర మలుపు

22 April 2026

పెళ్లి చేసుకోబోతుందా సంయుక్త మీనన్? ఇండస్ట్రీలో హాట్ టాపిక్

22 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

కిచెన్‌కు దూరంగా రానా భార్య.. అత్తగారి వంటపై షాకింగ్ కామెంట్స్!

21 April 2026

ఆ ఒక్క పాటే జీవితం మార్చింది.. 60 పాటలు చేసిన డ్యాన్సర్ కథ..!

21 April 2026

జబర్దస్త్‌లో 108 ఎపిసోడ్లు చేసిన నటుడు.. ఇప్పుడు షాప్ నడుపుతున్నాడు

21 April 2026

శ్రీహరికి అలా చెప్పిన డిస్కో శాంతి.. తర్వాత అభిప్రాయం మారింది ఎందుకు?

21 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk