Naga Chaitanya: నేను తప్పు చేస్తే తిట్టే వాళ్ళే నాకు కావాలి… నాగచైతన్య కామెంట్స్ వైరల్?

0
371

Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే నాగచైతన్య సమంత నుంచి విడాకులు తీసుకున్న తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Naga Chaitanya: తల్లిదండ్రుల పట్ల ఎమోషనల్ పోస్ట్ చేస్తూ థాంక్స్ చెప్పిన చైతూ.. సమంతను దరిద్రం అంటూ కామెంట్?
 

ఈ క్రమంలోనే ఈయన నటించిన థాంక్యూ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరయ్యే తన వ్యక్తిగత విషయాల గురించి చర్చించారు.ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య తన స్నేహితుల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Naga Chaitanya: బ్యాచిలర్ పార్టీ గురించి బోల్డ్ కామెంట్స్ చేసిన చైతన్య.. ఆ సమయంలో బట్టలు కూడా ఉండవు?
 

ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి చాలా సిగ్గు ఎక్కువగా ఉందని తొందరగా తాను ఎవరిలోనూ కలవనని చెప్పారు.అయితే తనకు కంఫర్ట్ ఉన్న వాళ్లతో మాత్రమే తాను ఫ్రెండ్షిప్ చేస్తానని అలాంటి వారితో మాత్రమే తాను మాట్లాడతానని నాగచైతన్య తెలిపారు.చాలామందికి ఒక బ్యాచ్ బ్యాచ్ ఫ్రెండ్స్ ఉంటారు నాకు అలాంటి ఫ్రెండ్స్ అవసరం లేదు.

కంఫర్ట్ ఉన్న వాళ్ళతో మాత్రమే మాట్లాడుతాను..

నేను ఏదైనా తప్పు చేస్తే నన్ను తిట్టడానికి కొంతమంది స్నేహితులు కావాలి.అలాంటి వారితోనే తాను ఫ్రెండ్షిప్ చేస్తానని అలాగే ప్రతిరోజు ఇద్దరూ లేదా ముగ్గురిని కలవడం తనకు ఇష్టం అంతేకానీ 20,30 మంది ఫ్రెండ్స్ తో స్నేహం చేయడం తనకు పెద్దగా ఇష్టం ఉండదని నాగచైతన్య ఈ సందర్భంగా తన స్నేహితుల గురించి తెలియజేశారు. ఇకపోతే థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చైతన్య పెద్ద ఎత్తున ఇంటర్వ్యూలకు హాజరై సినిమా పై భారీ బజ్ క్రియేట్ చేశారు.