Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిచయం అవసరం లేని పేరు సినీ నటుడిగా రాజకీయ నాయకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఒకవైపు సినిమాలలోను మరోవైపు రాజకీయాలలోను ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇండస్ట్రీలోనూ రాజకీయాలలో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో భారీ స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఇకపోతే పవన్ కళ్యాణ్ గురించి విమర్శలు వచ్చిన ప్రశంసలు వచ్చిన సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఇకపోతే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చినటువంటి జల్సా సినిమా ఎలాంటి సక్సెస్ అందుకున్న మనకు తెలిసింది.
ఈ సినిమాలో ఇలియానా అలాగే పార్వతి మెల్టన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ పార్వతి మెల్టన్ కోసం ఖరీదైన కానుకను ఇచ్చారని అప్పట్లో ఓ వార్త సంచలనంగా మారింది. అయితే తాజాగా మరోసారి ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.పవన్ కళ్యాణ్ నటీ పార్వతి మెల్టన్ కోసం ఏకంగా 24 లక్షల ఖరీదు చేసే డైమండ్ నెక్లెస్ కానుకగా ఇచ్చారట.

Pawan Kalyan: 24 లక్షల విలువ చేసే నెక్లెస్..
ఇలా పవన్ కళ్యాణ్ తనకు కానుకగా ఇవ్వడంతో మొదట్లో ఆమె చాలా నిరాకరించింది. అయితే తాను కేవలం ఒక స్నేహితుడిగా మాత్రమే తనకు ఈ గిఫ్ట్ ఇస్తున్నట్టు పవన్ కళ్యాణ్ తనకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ గా ఇచ్చారు.ఇలా ఈమె పవన్ కళ్యాణ్ నుంచి ఖరీదైన నెక్లెస్ అందుకోవడంతో అప్పట్లో వీరి వ్యవహారం గురించి భారి స్థాయిలో వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మరోసారి ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.