షార్ట్ స్కర్ట్‌లో అలజడి రేపుతున్న పాయల్ రాజపుత్.. మరి ఇంత అందమా?

0
1192

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. గ్లామర్ షో చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఓవర్ నైట్ స్టార్ గా మారింది. ఇక ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. సోషల్ మీడియా వేదికగా రోజురోజుకు తన అందంతో మరింత పరిచయం పెంచుకుంటుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది. అందులో పర్పుల్ కలర్ షార్ట్ స్కర్ట్ వేసుకొని అలజడి రేపుతుంది. ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఇంత అందమా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. పైగా విపరీతమైన లైక్స్ కూడా వస్తున్నాయి.

టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్.

గ్లామర్ షో చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కి పరిచయమై ఓవర్ నైట్ స్టార్ గా మారింది.

ఇక ఆ తర్వాత పలు సినిమాలలో నటించగా అంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది.

సోషల్ మీడియా వేదికగా రోజురోజుకు తన అందంతో మరింత పరిచయం పెంచుకుంటుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసుకుంది.

అందులో పర్పుల్ కలర్ షార్ట్ స్కర్ట్ వేసుకొని అలజడి రేపుతుంది.

ఇక ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఇంత అందమా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

పైగా విపరీతమైన లైక్స్ కూడా వస్తున్నాయి.