
టాలీవుడ్ హీరోయిన్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్. తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ..మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కంచె, సైరా వంటి పలు సినిమాలలో నటించింది. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషలలో కూడా నటించింది. ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తన ఎద అందాలతో సెగ పుట్టిస్తు మరింత హాట్ గా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
టాలీవుడ్ హీరోయిన్ హాట్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్.
తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న ఈ బ్యూటీ..
మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.
ఆ తర్వాత కంచె, సైరా వంటి పలు సినిమాలలో నటించింది.
తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషలలో కూడా నటించింది.
ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ లో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం హాట్ ఫోటోలతో రెచ్చిపోతుంది.
తాజాగా తన ఇన్ స్టా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకోగా అందులో తన ఎద అందాలతో సెగ పుట్టిస్తు మరింత హాట్ గా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.