Prakash Raj: నటుడు ప్రకాష్ రాజ్ ఈ మధ్యకాలంలో తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గత రెండు రోజుల క్రితం ఓ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రకాష్ రాజ్ ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే.

తాను గత ఏడాది చూసినటువంటి అత్యంత చెత్త సినిమాలలో దికాశ్మీర్ ఫైల్స్ సినిమా ఒకటని ఈయన పేర్కొన్నారు. ఈ సినిమా పై ఇంటర్నేషనల్ జ్యూరీ ఉమ్మేసింది. ఇలాంటి సినిమా కోసం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారు.పైగా ఇలాంటి సినిమాకు ఆస్కార్ రాలేదని డైరెక్టర్ అడగడం ఏంటి ఆయనకు ఆస్కార్ కాదు కదా భాస్కర్ అవార్డు కూడా రాదు అంటూ ఈయన ఈ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే ప్రకాష్ ఇలా చేసిన వ్యాఖ్యలకు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి స్పందించారు. ఈ క్రమంలోనే ఈయన ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ… జనాలు ఎంతో ఆదరించిన ఈ సినిమా చూసి అర్బన్ నక్సల్స్ కు నిద్ర పట్టడం లేదు… ఇలా ఈ సినిమాని చూసినటువంటి జనాలను కుక్కలు అంటూ ఇలా సినిమా విడుదలైన ఏడాదికి ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. మిస్టర్ అంధకార్ రాజ్ భాస్కర్ అవార్డు ఎప్పటికీ మీదే అయినప్పుడు నేను దానిని ఎలా పొందగలను అంటూ ప్రకాష్ రాజ్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

Prakash Raj: భాస్కర్ ఎప్పటికీ మీదే కదా…
ఇలా డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి చేసినటువంటి ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమా విషయం గురించి వీరిద్దరి మధ్య గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున వార్ నడుస్తోంది. మరి వివేక అగ్నిహోత్రి చేస్తున్నటువంటి ఈ వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.
A small, people’s film #TheKashmirFiles has given sleepless nights to #UrbanNaxals so much that one of their Pidi is troubled even after one year, calling its viewer’s barking dogs. And Mr. Andhkaar Raj, how can I get Bhaskar, she/he is all yours. Forever. pic.twitter.com/BbUMadCN8F
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) February 9, 2023
![颿¡]Lþm¿àÓz[~¯u°%ø
¹uøþ/Ù}K ®³'ÊêÛÌùVÔ^ŹXÎq²Çµ¡öïÞãèlöþçÐS«1Ô´4·Òpä¸îí5̱ÛàÑn
[^||,¬ÈWúæ+Aý£@ôýW}{/]5¢ný¿¤ô¿EþeºÇ;àEhÿÐóóÜöd#ÅtRº5½G¬×êÃðúqûFI|mÜ÷cSµßÎ9÷WêlÿGR/Ö¶ÙÖ¾¸:P·*Úêû}¡Öz[kÿvº_s¿ÁÖÄ.¼-@ðñtºyíávw t«C¦ÖÚ²zíc`Úm¯Ê-óãWOèGÐ÷³é×"Á ù%&P14w«aaàº#èãàã´?et´`
Äç¹³îs·,a£ªÁÔ±ñé3Ó`k`·é±Îþ]®ÿÏiI»IÑðÔò=OLìÒl>GÛ?Eu®ú¥c1¡ÏiÒ;OÎVðqqhetÐHh5ÏýÏúÚѬ2¶Í¶×S|`ÿ©ZS2×AÙ²kâàÛõ/§9µÌ´¶FÄÍC¿ê~Í´³kÚé§Çÿ$º×é/õ¿5ceýkú½q¥÷Zç·B@ÚÉÿ°µè_àò×t~©ÓíóèÔïæA;Bö~ûîú?ésè,¬÷]nV0¸ms1YíúN±çü×Kþ¶½Î·Ð³k¦ºó*um}u9ÀY©öë}';ù»¾å?ÆF5uulOLmß¹Ím³Ã÷'V¾@>×`öÊOc67é8·âã´)R x-ZZñË\Ò>D*Âôv5¯´ãÐßаëhýÆM§Ûüþj×è_TórnðjÇp$¸ÒIîïô[üÚ§õoóòk°¾CÒ\Ý»¿qÿÅè¹Þ´{Hâ<ys3iBÉe1ÃÅöõbFÀ>
b(ÿÿѱõV0¾«âÙN¶õö
ø>
5Õù¿ÍRߦïÏGé¸Ytçu¾¦Ì`z¦E¢ªìxjk)ú.næþíõÿR/AiÍúüjü㶪@ÞÜ_ùê·ÿ-hdôºuù?lºöl·cÚ¬kýίoøURBD:èèC¢M~¯wÕÞ¡×3,ÌÍȯ^ìf5¬6;ÚòÛ,6M4oºß~ýÿèµõ37¤Rüªò*ÌÅlíöß[\vo¿ôôwe«OëcOMçaÝéú4dÕaÀésìÊ¡¤~¿ÒXÍþ¥~«ÿCj?Õ¶ïª84Ø]ìm.q$ns¿ÁíØ%(ÇZFHFR"6fG¼CvÐýKº£ö[dT.Ñä0Oò}+k¶¸9¥¯l4òÑÍþËßÔÊi¹·²ÁNÒâ/õè½7µÓcµÖîÞúSòÊ OLÀóvÇÖ¬#·¦ý/u-ɱ®ôýQîpSóýﺯ ÿçxÅ¿/Óª×4±Ö áM°4=Þ(uY.ý3Ùìõìý7Wø/Ò^ÓrðÛUxÎýWO¹ºc½\QѾÆ?ù«Â8¯9ý](https://i0.wp.com/telugudesk.net/wp-content/uploads/2023/02/Prakash-RajDirector-Vivek-Agnihotri.jpg?fit=1200%2C650&ssl=1?v=1676014329)












![颿¡]Lþm¿àÓz[~¯u°%ø
¹uøþ/Ù}K ®³'ÊêÛÌùVÔ^ŹXÎq²Çµ¡öïÞãèlöþçÐS«1Ô´4·Òpä¸îí5̱ÛàÑn
[^||,¬ÈWúæ+Aý£@ôýW}{/]5¢ný¿¤ô¿EþeºÇ;àEhÿÐóóÜöd#ÅtRº5½G¬×êÃðúqûFI|mÜ÷cSµßÎ9÷WêlÿGR/Ö¶ÙÖ¾¸:P·*Úêû}¡Öz[kÿvº_s¿ÁÖÄ.¼-@ðñtºyíávw t«C¦ÖÚ²zíc`Úm¯Ê-óãWOèGÐ÷³é×"Á ù%&P14w«aaàº#èãàã´?et´`
Äç¹³îs·,a£ªÁÔ±ñé3Ó`k`·é±Îþ]®ÿÏiI»IÑðÔò=OLìÒl>GÛ?Eu®ú¥c1¡ÏiÒ;OÎVðqqhetÐHh5ÏýÏúÚѬ2¶Í¶×S|`ÿ©ZS2×AÙ²kâàÛõ/§9µÌ´¶FÄÍC¿ê~Í´³kÚé§Çÿ$º×é/õ¿5ceýkú½q¥÷Zç·B@ÚÉÿ°µè_àò×t~©ÓíóèÔïæA;Bö~ûîú?ésè,¬÷]nV0¸ms1YíúN±çü×Kþ¶½Î·Ð³k¦ºó*um}u9ÀY©öë}';ù»¾å?ÆF5uulOLmß¹Ím³Ã÷'V¾@>×`öÊOc67é8·âã´)R x-ZZñË\Ò>D*Âôv5¯´ãÐßаëhýÆM§Ûüþj×è_TórnðjÇp$¸ÒIîïô[üÚ§õoóòk°¾CÒ\Ý»¿qÿÅè¹Þ´{Hâ<ys3iBÉe1ÃÅöõbFÀ>
b(ÿÿѱõV0¾«âÙN¶õö
ø>
5Õù¿ÍRߦïÏGé¸Ytçu¾¦Ì`z¦E¢ªìxjk)ú.næþíõÿR/AiÍúüjü㶪@ÞÜ_ùê·ÿ-hdôºuù?lºöl·cÚ¬kýίoøURBD:èèC¢M~¯wÕÞ¡×3,ÌÍȯ^ìf5¬6;ÚòÛ,6M4oºß~ýÿèµõ37¤Rüªò*ÌÅlíöß[\vo¿ôôwe«OëcOMçaÝéú4dÕaÀésìÊ¡¤~¿ÒXÍþ¥~«ÿCj?Õ¶ïª84Ø]ìm.q$ns¿ÁíØ%(ÇZFHFR"6fG¼CvÐýKº£ö[dT.Ñä0Oò}+k¶¸9¥¯l4òÑÍþËßÔÊi¹·²ÁNÒâ/õè½7µÓcµÖîÞúSòÊ OLÀóvÇÖ¬#·¦ý/u-ɱ®ôýQîpSóýﺯ ÿçxÅ¿/Óª×4±Ö áM°4=Þ(uY.ý3Ùìõìý7Wø/Ò^ÓrðÛUxÎýWO¹ºc½\QѾÆ?ù«Â8¯9ý](https://i0.wp.com/telugudesk.net/wp-content/uploads/2023/02/Prakash-RajDirector-Vivek-Agnihotri.jpg?resize=750%2C375&ssl=1?v=1676014329)


















