రైమ్స్ పాడుతున్న పూజిత పొన్నాడ.. అద్దంలో అలా?

0
463

తెలుగు సినీ నటి పూజిత పొన్నాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజిత పొన్నాడ. ‘తుంటరి’ సినిమాతో పరిచయం అయినా ఈ బ్యూటీ ఆ తర్వాత దర్శకుడు, రంగస్థలం, కల్కి వంటి పలు సినిమాలలో నటించింది. ఈ సినిమాలలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది. తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో బ్లూ కలర్ డ్రెస్ లో అద్దం ముందు ఫోటోకి ఫోజ్ ఇచ్చింది. పైగా ఈ ఫోటోకు మిర్రర్ మిర్రర్ రైమ్ కూడా పాడుతూ క్యాప్షన్ పెట్టింది పూజిత పొన్నాడ.

తెలుగు సినీ నటి పూజిత పొన్నాడ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది పూజిత పొన్నాడ.

‘తుంటరి’ సినిమాతో పరిచయం అయినా ఈ బ్యూటీ ఆ తర్వాత దర్శకుడు, రంగస్థలం, కల్కి వంటి పలు సినిమాలలో నటించింది.

ఈ సినిమాలలో తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన హాట్ ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.

తాజాగా తన ఇన్ స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేయగా అందులో బ్లూ కలర్ డ్రెస్ లో అద్దం ముందు ఫోటోకి ఫోజ్ ఇచ్చింది.

పైగా ఈ ఫోటోకు మిర్రర్ మిర్రర్ రైమ్ కూడా పాడుతూ క్యాప్షన్ పెట్టింది పూజిత పొన్నాడ.