• Latest
  • Trending
  • All
  • General News
  • Political News
  • Movie News

Rakesh Master: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి నేను అస్తమించే సూర్యుడిని… కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ కామెంట్స్!

19 June 2023

కిడ్నీ వ్యాధి ముందస్తు సంకేతాలు ఇవే… రాత్రి తరచూ మూత్రం వస్తుందా? జాగ్రత్త… ఇది కిడ్నీ సమస్య కావచ్చు

15 April 2026

30 తర్వాత కండరాలు క్షీణిస్తున్నాయా? నడవడంలో ఇబ్బంది? ఇది సార్కోపీనియా సంకేతమా?

15 April 2026
ADVERTISEMENT

ఒకసారి వాడిన నూనె మళ్లీ వాడుతున్నారా? ఇది తప్పక తెలుసుకోండి!

15 April 2026

అలసట, బలహీనతకు కారణం ఇదే.. చిన్నారుల ఆరోగ్యానికి కీలకం.. ఎనీమియా నివారణకు సరైన డైట్!

15 April 2026

ఈ రోజు రాశి ఫలాలు.. వృశ్చిక రాశికి శుభసూచనలు, మిగతావారికి హెచ్చరికలు!

15 April 2026

శని బాధలకు ఉపశమనం.. గుజరాత్‌లోని ఈ హనుమ ఆలయం ఎందుకు ప్రత్యేకం?

15 April 2026

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

14 April 2026

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

14 April 2026

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

14 April 2026

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

14 April 2026

వాష్‌రూమ్‌కు వెళ్లి మాయమైన ఖైదీ.. పోలీసులకు షాక్!

14 April 2026

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

14 April 2026
  • Join with us
  • Advertise
  • About Us
  • Contact Us
  • Privacy Policy
Wednesday, April 15, 2026
  • Login
Telugudesk
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery
No Result
View All Result
Telugudesk
No Result
View All Result
Home Featured

Rakesh Master: నా శరీరంలో మార్పులు వస్తున్నాయి నేను అస్తమించే సూర్యుడిని… కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ కామెంట్స్!

by lakshana
19 June 2023
in Featured, Movie News
0
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on TwitterShare on WhatsAppShare on Telegram

Rakesh Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆదివారం సాయంత్రం కన్నుమూసిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ఈయన మరణించారన్న వార్త ఇండస్ట్రీని తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. కొరియోగ్రాఫర్ గా సుమారు 1500 చిత్రాలకు పని చేసిన ఈయన ఎంతోమందిస్టార్ హీరోలకు కొరియోగ్రాఫర్ గా వ్యవహరించడమే కాకుండా ఎందరికో డాన్స్ నేర్పుతూ వారిని తన శిష్యులుగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఈ విధంగా రాకేష్ మాస్టర్ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు అలాగే బుల్లితెర కార్యక్రమాలలో కూడా ఈయన సందడి చేశారు. ఈ విధంగా రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి ఈయన ఆదివారం గాంధీ ఆసుపత్రిలో మరణించడంతో ఎంతోమంది సెలబ్రిటీలు ఈయన మృతికి సానుభూతి తెలియజేస్తున్నారు.

ఇది కూడా చదవండి :

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

ఇకపోతే రాకేష్ మాస్టర్ బ్రతికున్న సమయంలో ఎన్నో ఇంటర్వ్యూలలో హాజరయ్యారు. ఈ క్రమంలోనే ఈయనకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా రాకేష్ మాస్టర్ తన చావును ముందుగానే ఊహించారని అందుకే తన గురించి ఎంతో ఎమోషనల్ అవుతూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం అవుతున్నాయి.

Rakesh Master: నాకు అన్నీ తెలుసు…


ఈ వీడియోలో భాగంగా ఈయన తనకు చాలా మోకాళ్ళ నొప్పులు ఉన్నాయని తన శరీరంలో మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. తాను అస్తమించే సూర్యుడిని నాకు అన్ని తెలుస్తున్నాయి అంటూ ఈయన ఎమోషనల్ అవుతూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వంటి ఎంతోమంది అభిమానులు మాస్టర్ ముందుగానే తన చావును ఊహించి ఇలాంటి కామెంట్స్ చేశారా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by CELLULOID PANDA (@celluloid_panda)

Tags: Knee painRakesh Mastersunviral on social media
ShareTweetSendShare

Get real time update about this post categories directly on your device, subscribe now.

Unsubscribe
ADVERTISEMENT
lakshana

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Related Posts

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

14 April 2026

Venu Thottempudi : ఆమె నా కూతురు వయసు.. రొమాన్స్ నా వల్ల కాదు.. వేణు తొట్టెంపూడి నిర్ణయం వైరల్!

14 April 2026

‘హ్యాపీడేస్’ టైసన్ ఇప్పుడు ఇలా.. లేటెస్ట్ లుక్ షాక్!

14 April 2026

ప్రేమ విరామం తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టిన నివేదా

14 April 2026
Currently Playing

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

Food Safety Alert: హల్దీరామ్స్ లో స్వీట్లు కొంటున్నారా..? అయితే మీరు ఇది కచ్చితంగా చూడాల్సిందే..!

General News

సంపూర్ణ చంద్ర గ్రహణం.. ఎప్పుడు మొదలవుతుంది? ఎన్ని గంటలకు ముగుస్తుంది? పూర్తి వివరాలు

devotional

“వార్నీ తండ్రే అనుకున్నాం.. కానీ కొడుకు వేరే లెవెల్!” జూ. సెహ్వాగ్ బ్యాటింగ్ కు ఫ్యాన్స్ ఫిదా!

General News

మొట్టమొదటి సారి గణపతి పూజ చేసిన వైయస్ జగన్.. ఆ స్వామి సలహాతో ? రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!

Political News

మన పిల్లల చేతుల్లో ఓటీటీ ఎంత సురక్షితం? ఓటీటీ కంటెంట్ పై నియంత్రణ అవసరమా?

General News

Latest Videos

https://www.youtube.com/watch?v=JNXcO3SQ1bg&t=1s
  • Trending
  • Comments
  • Latest
Director Krish breaks his silence.. Krish's sensational comments on Harihara Veeramallu..

Krish Jagarlamudi : మౌనం వీడిన డైరెక్టర్ క్రిష్.. హరిహర వీరమల్లుపై క్రిష్ సంచలన వ్యాఖ్యలు..

22 July 2025
Sensational facts in the Srushti Test Tube Baby Center case..!

బిచ్చగాళ్లకు బిర్యాని పొట్లం, పోర్న్ చూపించి మరీ.. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో సంచలన నిజాలు..!

29 July 2025
Kota Vinootha Driver Case: Twists upon twists.. Unexpected turns in the investigation..

Kota Vinutha Driver Case : ట్విస్టుల మీద ట్విస్టులు.. విచారణలో ఊహించని మలుపులు.. అసలు రాయుడి దగ్గర ఉన్న వీడియోల్లో ఏముంది?

18 July 2025
Peddapuram prostitution case.. Serious allegations between the victim and the accused!

పెద్దాపురం వ్యభిచారం కేసు.. బాధితురాలు, నిందితురాలి మధ్య తీవ్ర ఆరోపణలు!

25 July 2025

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

0

సీక్రెట్ గా “అలా…” మెగా సినిమా చుసిన మహేష్ బాబు… మరి దీనిపై స్పందిస్తాడా ??

0

దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇస్తున్న కొరటాల శివ.. చిరంజీవి 152 ఇక…

0

వామ్మో!! ఇడియట్ హీరోయిన్ రక్షిత ఇప్పుడు ఎలా ఉందో చుస్తే షాక్ అవుతారు.. !!

0

కొన్ని తేదీల్లో గరుడ సేవ రద్దు.. కారణాలు వెల్లడించిన ఆలయ అధికారులు!

14 April 2026

హనుమంతుడికి తమలపాకు ఎందుకు ప్రీతిపాత్రం? నమ్మకం వెనుక కథ!

14 April 2026

Venu Thottempudi : ఆమె నా కూతురు వయసు.. రొమాన్స్ నా వల్ల కాదు.. వేణు తొట్టెంపూడి నిర్ణయం వైరల్!

14 April 2026

ఆరోగ్యానికి మేలు చేసే రెండు పండ్లు.. రోజంతా శక్తి కోసం ఇది!

14 April 2026
Telugudesk

Copyright © 2025 Telugudesk

Navigate Site

  • Home
  • General News
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery

Follow Us

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
Don`t copy text!
No Result
View All Result
  • Home
  • General News
    • Breaking News
    • Recepies
  • Political News
  • Entertainment
  • Reviews
  • Health
  • Devotional
  • Gallery
    • Hero
    • Heroin
    • Movie Stills
    • Event Gallery

Copyright © 2025 Telugudesk