Ramcharan: నటుడు శర్వానంద్ రక్షితను పెద్దల సమక్షంలోనూ సన్నిహితుల సమక్షంలో నేడు ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఈయన పెళ్లి ఫోటోలు బయటకు రాకపోయినా ఈయన హల్దీ సంగీత్ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శర్వానంద్ రక్షిత వివాహం జైపూర్ శ్రీలల ప్యాలెస్ లో ఎంతో ఘనంగా జరిగింది.

నిన్నటి నుంచి శర్వానంద్ పెళ్లి వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఇక నేడు ఉదయం ఈయన రక్షిత మెడలో మూడు ముళ్ళు వేశారు. ఇక ఈయన వివాహానికి ఇరువురి కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు స్నేహితులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే శర్వానంద్ వివాహ వేడుకకు తన క్లోజ్ ఫ్రెండ్ అయినటువంటి రామ్ చరణ్ కూడా హాజరయ్యారు.
రామ్ చరణ్ తో పాటు రానా అఖిల్ వంటి సినీ సెలబ్రిటీలు శర్వానంద్ సంగీత్ వేడుకలలో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఇవి చూసినటువంటి అభిమానులు శర్వానంద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక రామ్ చరణ్ శర్వానంద్ ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.

Ramcharan: స్పెషల్ అట్రాక్షన్ గా రాంచరణ్…
ఇలా వీరిద్దరి మధ్య స్పెషల్ బాండింగ్ ఉండడంతో రామ్ చరణ్ ప్రత్యేకంగా ఈయన వివాహానికి హాజరయ్యారని తెలుస్తుంది. ఇక శర్వానంద్ నిశ్చితార్థ వేడుకలకు కూడా రామ్ చరణ్ ఉపాసనతో పాటు హాజరయ్యారు అయితే ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఈ పెళ్లికి దూరంగా ఉన్నారు. ఇక శర్వానంద్ సంగీత్ హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#RamCharan at his best friend #sharwanand wedding ???????? @alwaysramcharan pic.twitter.com/DENC7Fbhf8
— Telugu Box office (@TCinemaFun) June 2, 2023
Ram Charan at #Sharwanand and Rakshita ‘s Sangeet function ????❤️#SharwaRakshitaWedding @ImSharwanand pic.twitter.com/37pcknNccz
— ❤️ (@RakeShPrabhas20) June 2, 2023
Man Of The Masses @AlwaysRamCharan ???? Joined his Best Buddy @ImSharwanand‘s Wedding at JAIPUR ❤️✨????#GameChanger #SharwaRakshithaWedding pic.twitter.com/etjM8U1aNp
— ???????????????????????? ????????™ (@AlwaysAkashRC) June 2, 2023
#Congress TPCC State General Secretary Patel Ramesh Reddy Family With Man Of Masses #RamCharan ???????? pic.twitter.com/IM7vaIsGD0
— Raees (@RaeesHere_) June 2, 2023
































