Ranveer Singh : అవకాశాలు కోసం, ఫేమస్ అవడం కోసం ఎన్నో పాట్లు పడుతుంటారు హీరోలు హీరోయిన్లు. అయితే ఎక్కువగా హీరోయిన్లు వాళ్లకు డిమాండ్ తగ్గుతోంది అన్న సమయంలో కాస్త హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతారు. గ్లామర్ డోస్ పెంచి కుర్రకారుకి నిద్ర లేకుండా చేస్తారు. అలాంటిది ఒక హీరో హాట్ ఫోటో షూట్ చేస్తే.. హీరోలంటే స్టైలిష్ ఫోజులతో అభిమానులకు పండగ చేస్తారు.

న్యూడ్ ఫోటో షూట్ తో రచ్చ చేసిన…
ఇక బాలీవుడ్ హీరో రన్ వీర్ సింగ్ మాత్రం ఒకడుగు ముందుకేసి ఏకంగా బట్టలు లేకుండా న్యూడ్ ఫోటో షూట్ చేసాడు. పేపర్ మ్యాగజైన్ కోసం రన్ వీర్ ఒంటిమీద నూలు పోగు లేకుండా ఫోటో షూట్ చేసి అందరికి షాకిచ్చాడు. ఇక ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా చర్చకు దారితీసాయి.

#RanveerSingh
— Himanshu Laddha (@daalchawal96) July 21, 2022
Karann Johar after seeing Ranveer Nude photoshoot:- pic.twitter.com/6rmffenWZR
Deepika Padukone after ranveer’s latest photos – #RanveerSingh pic.twitter.com/JeMMmqe7yv
— Vivek Ojha???????? (@bhrashtvivek) July 21, 2022
ఇక నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలాగా స్పందిస్తున్నారు. చాలా మంది రన్ వీర్ ను ట్రోల్ చెస్తున్నారు. ఇక మీమర్స్ కి పండగ లాగా ఉంది. రన్ వీర్ న్యూడ్ ఫొటోస్ కి సటైర్లు వేస్తూ సోషల్ మీడియాలో రచ్చచేస్తున్నారు. ఇక ఈ ఫోటోలపై రన్ వీర్ భార్య, హీరోయిన్ దీపిక పడుకొనే ఎలా స్పందిస్తుందో చూడాలి.































