Featured
Rashmi Gautam: వాడు రేపిస్ట్… కాపాడండి అంటూ సంచలన ట్వీట్ చేసిన రష్మీ…. వైరల్ అవుతున్న ట్వీట్!
Published
1 year agoon
By
lakshanaRashmi Gautam: బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న యాంకర్ రష్మి గౌతమ్ ప్రస్తుతం వరుస బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా ఉండటమే కాకుండా పలు సినిమాలలో కూడా నటిస్తూ సినిమాల పరంగా కూడా బిజీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడిపే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
రష్మీ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు కొన్నిసార్లు పలు విమర్శలకు కూడా కారణం అవుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈమె వాడు రేపిస్ట్ చాలా క్రూరంగా ఉన్నారు కాపాడండి అంటూ ఒక ఆందోళన కరమైన పోస్ట్ చేయడం సంచలనంగా మారింది. అసలు రష్మీ ఇలాంటి పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అని విషయానికి వస్తే…
రష్మీ పెట్ లవర్ అనే విషయం మనకు తెలిసిందే. ఎక్కడైనా మూగ జీవాలను హింసిస్తే వెంటనే రష్మీ రెస్పాండ్ అవుతూ వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వ్యక్తి కుక్కపిల్ల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి వీడియో ఈమె కంటపడింది దీంతో సోషల్ మీడియా వేదికగా రష్మీ స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది.
Rashmi Gautam: లైంగికంగా వేధించేవాడు…
ఆ కుక్క పిల్లను కాపాడాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకుంది. ఢిల్లీ పోలీసులు, పెటా సంస్థ, ఎంపీ మేనకా సంజయ్ గాంధీలను సదరు ట్వీట్ లో ట్యాగ్ చేసింది. అతడు చాలా క్రూయల్ గా ఉన్నాడు. అతని వలన ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ప్రమాదమే. పిల్లలను లైంగికంగా వేధించేవాడు, రేపిస్ట్ కూడా కావచ్చు. అంటూ తీవ్ర పదజాలంతో ఆవేదన వ్యక్తం చేస్తూ చేసినటువంటి ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొందరు రష్మికి మద్దతు తెలుపగా.. మరికొందరు విమర్శలు కురిపిస్తున్నారు.
Omg omg I can see another shitzu inside omg @DelhiPolice @Manekagandhibjp @pfaindia @peta pls help take the dogs away and make that man rot imagine what he must be doing to his family members I’m sure he is a child molester and a rapist too
Such people have no empathy https://t.co/olcq2V3G9F— rashmi gautam (@rashmigautam27) July 10, 2023
Advertisement
You may like
Karan Johar: సౌత్ స్టార్ తో సినిమా చేయబోతున్న కరణ్ జోహార్.. నెట్టింట ట్వీట్ వైరల్?
Chiranjeevi: డియరెస్ట్ మామయ్య అంటూ చిరంజీవికి అభినందనలు తెలిపిన ఉపాసన.. ట్వీట్ వైరల్?
Rashmika: రష్మిక డీప్ ఫేక్ కేసులో నిందితుడు అరెస్ట్.. అతను ఎవరంటే?
Rashmi: గ్యాప్ వచ్చేస్తుందంటూ బాయ్ ఫ్రెండ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మి… ఏం జరిగిందంటే?
Danush: మాజీ మామ రజనీకాంత్ జైలర్ సినిమాపై స్పందించిన ధనుష్… ఎంత ప్రేమనో?
Sudheer: నేను ఎక్కడున్నా నా గుండెల్లోనే ఉంటావ్ రష్మి పై ప్రేమను బయటపెట్టిన సుధీర్!
Featured
Jyothi Poorvaj: కిల్లర్ గా మారిపోయిన గుప్పెడంత మనసు సీరియల్ నటి.. గుర్తుపట్టడం కష్టమేనంటూ!
Published
19 hours agoon
3 November 2024By
lakshanaJyothi Poorvaj: తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర నటి జ్యోతి పూర్వజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చాలామంది జ్యోతి పూర్వజ్ అంటే గుర్తుపట్టక పోవచ్చు కానీ గుప్పెడంత మనసు సీరియల్ జగతి మేడం అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్లో హీరోకి తల్లి క్యారెక్టర్ లో నటించి భారీగా గుర్తింపును తెచ్చుకుంది.
ఈ సీరియల్ తో భారీగా ఫ్యామిలీ సంపాదించుకుంది జగతి అలియాస్ జ్యోతి. ఇప్పుడు అదే ఊపుతో మరిన్ని సీరియల్స్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా మారిపోయింది.అంతేకాకుండా సీరియల్ లో సాంప్రదాయ పద్ధతిలో కనిపించే జగతి మేడం సోషల్ మీడియాలో అందాలతో సెగలు పుట్టిస్తూ ఉంటుంది. హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ హాట్ బ్యూటీ గా కూడా పేరు తెచ్చుకుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సినిమాలో సీరియల్స్ తో బిజీగా ఉన్న జ్యోతి తాజాగా ఒక సినిమాను ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్ వంటి సినిమాలు చేసిన డైరెక్టర్ పూర్వజ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుంది. అయితే డైరెక్టర్ పూర్వజ్ ఎవరో కాదు జ్యోతి భర్తనే. ప్రస్తుతం ఈ భార్యా భర్తల కాంబినేషన్ లో వస్తున్న తాజా కిల్లర్ మూవీ.
డ్రీమ్ గర్ల్..
అయితే కిల్లర్ ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ అని అనౌన్స్ చేశారు. కిల్లర్ ఫ్రాంచైజీలో ఇది తొలి సినిమా అని, ఈ సినిమాకు కిల్లర్ పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ అని టైటిల్ పెట్టారు. తాజాగా దీనికి సంబందించిన మరో పోస్టర్ ని కూడా విడుదల చేశారు టీమ్. ఇక ఇందులో జ్యోతి పూర్వజ్ ఒక అద్దం ముందు ఒక చేతిలో గొడ్డలి మరో చేతిలో కూరగాయలు పట్టుకొని ఉంది. కానీ అద్దంలో వెనుకవైపు మాత్రం రోబోలా కనిపిస్తునట్టు ఆ పోస్టర్ లో ఉంది. ఈ సినిమాకి సంబందించిన మరిన్ని అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. అందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ ఫోటోని చూసిన అభిమానులు జ్యోతి అంటే మొదట గుర్తుపట్టలేకపోయాము. ఇలా ఆమెను గుర్తుపట్టడం కష్టమే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Featured
Gayatri Bhargavi: స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ గాయత్రి..ర్యాష్ డ్రైవింగ్ చేసేవారంటూ!
Published
19 hours agoon
3 November 2024By
lakshanaGayatri Bhargavi: తాజాగా యాంకర్ నటి, గాయత్రి భార్గవి స్టార్ హీరో అయినా దుల్కర్ సల్మాన్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం హీరోగా తమిళం అలాగే తెలుగు ఇతర భాషల్లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. తెలుగులో కూడా వరుసగా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంటున్నారు దుల్కర్ సల్మాన్.
ఇది ఇలా ఉంటే తాజాగా దీపావళి పండుగకు లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే దాదాపు 40 కోట్ల వసూళ్లను సాధించింది. నటి, యాంకర్ గాయత్రీ భార్గవి ఈ సినిమాలో దుల్కర్ తో పాటు నటించే బ్యాంక్ ఎంప్లాయ్ రోల్ చేసింది. సినిమాలో చాలా సీన్స్ లో కనిపిస్తుంది. అయితే నేడు లక్కీ భాస్కర్ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు మూవీ టీమ్ అంతా విచ్చేసారు. లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్ లో గాయత్రీ భార్గవి మాట్లాడుతూ..
పక్కింట్లో ఉండేవారు…
దుల్కర్ సల్మాన్ తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు చెన్నైలో నా పక్కింటిలో ఉండేవారు ఆయన. కుర్రాడిగా ర్యాష్ గా డ్రైవింగ్ చేసేటప్పటి నుంచి తెలుసు అని నవ్వుతూ తెలిపింది గాయత్రి భార్గవి. అయితే ఇవాళ ఆయనతో కలిసి నటించడం హ్యాపీగా ఉంది అని తెలిపింది. దీంతో గాయత్రీ భార్గవి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Featured
Khaidi: ఖైదీ సీక్వెల్లో మరో పాన్ ఇండియా హీరో.. ఎవరో తెలుసా?
Published
19 hours agoon
3 November 2024By
lakshanaKhaidi: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖైదీ. ఇది ఆయన కెరియర్ లో రెండవ సినిమా అన్న విషయం తెలిసిందే. తమిళ హీరో కార్తీ హీరోగా నటించిన ఈ సినిమాను డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. భారీ అంచనాల నడుము విడుదలైన ఈ సినిమా సంచలన విజయాన్ని సాధించింది. ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని దర్శకుడు లోకేష్ కనకరాజ్, నటుడు కార్తీ చెప్పారు. అయితే ఆ చిత్రం తర్వాత ఈ ఇద్దరూ తమ చిత్రాలతో బిజీ అయ్యారు. అదే విధంగా లోకేష్ కనకరాజ్ నటుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన విక్రమ్ చిత్రం ఘన విజయాన్ని సాధించింది ఆ చిత్రం చివరిలో నటుడు సూర్య రోలెక్స్ పాత్రలో డాన్‌గా మెరిశారు.
అదేవిధంగా ఖైదీ చిత్రంలో కార్తీ పాత్ర పేరు ఢిల్లీ. కాగా అన్నదమ్ములైన సూర్య, కార్తీ కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానులు చాలా కాలంగా కోరుకుంటున్నారు. దీంతో సూర్య, కార్తీలను ఎప్పుడు చూసినా రోలెక్స్, డిల్లీ కలిసి నటించే విషయం గురించే అడుగుతుంటారు. ఇటీవల నటుడు సూర్య హీరోగా నటించిన కంగువ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం చైన్నె లో జరిగినప్పుడు ఆ కార్యక్రమంలో కార్తీ అతిథిగా పొల్గొన్నారు. దీంతో అభిమానులు మరోసారి రోలెక్స్, డిల్లీ కలిసి ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించారు.
ఒకే సినిమాలో అన్నతమ్ముళ్లు..
దీంతో సూర్య త్వరలోనే ఖైదీ 2 చిత్రం ప్రారంభం అవుతుందని అందులో తమ్ముడు కార్తీతో కలిసి తాను నటిస్తానని తెలిపారు. అదేవిధంగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూడా వచ్చే ఏడాది ఖైదీ 2 చిత్రం సెట్స్ పైకి వెళ్లనుందని ఒక భేటీలో తెలిపారు. దీంతో సూర్య, కార్తీ కలిసి నటించే రోజులు దగ్గరలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ నటుడు రజనీకాంత్ హీరోగా కూలీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తరువాత ఆయన చేసే చిత్రం ఖైదీ 2 నే అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ అదే గనుక నిజం అయితే అభిమానులకు పండగే అని చెప్పాలి.
Jyothi Poorvaj: కిల్లర్ గా మారిపోయిన గుప్పెడంత మనసు సీరియల్ నటి.. గుర్తుపట్టడం కష్టమేనంటూ!
Gayatri Bhargavi: స్టార్ హీరోపై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ గాయత్రి..ర్యాష్ డ్రైవింగ్ చేసేవారంటూ!
Khaidi: ఖైదీ సీక్వెల్లో మరో పాన్ ఇండియా హీరో.. ఎవరో తెలుసా?
Amaran: అదరగొడుతున్న అమరన్ కలెక్షన్స్.. అరుదైన రికార్డ్ సాధించిన కార్తికేయన్!
Viswam Movie: మరో ఓటీటీలోకి వచ్చిన గోపీచంద్ విశ్వం మూవీ.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే!
Aara Mastan: బాబు ఈవీఎం సీఎం.. సంచలనం రేపుతున్న ఆరా మస్తాన్ కామెంట్స్!
Saripoda Ee Dasara: ఈ దసరా పండుగకు స్పెషల్ ఈవెంట్.. ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదుగా!
Pawan Kalyan: ఆ భయంతోనే జగన్ కంటే ముందుగానే అక్కడికి వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్!
YS Jagan Mohan Reddy: ఇకపై మా వాళ్లు ఆ బుక్ మైంటైన్ చేస్తారు.. రెడ్ బుక్ కు పోటిగా కొత్త బుక్?
Adimulam: సూపర్ గా ఉన్నావు… మరో మహిళతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం!
Trending
- Featured3 weeks ago
Aara Mastan: బాబు ఈవీఎం సీఎం.. సంచలనం రేపుతున్న ఆరా మస్తాన్ కామెంట్స్!
- Featured3 weeks ago
Saripoda Ee Dasara: ఈ దసరా పండుగకు స్పెషల్ ఈవెంట్.. ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదుగా!
- Featured2 weeks ago
Pawan Kalyan: ఆ భయంతోనే జగన్ కంటే ముందుగానే అక్కడికి వెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్!
- Featured3 weeks ago
YS Jagan Mohan Reddy: ఇకపై మా వాళ్లు ఆ బుక్ మైంటైన్ చేస్తారు.. రెడ్ బుక్ కు పోటిగా కొత్త బుక్?
- Featured3 weeks ago
Adimulam: సూపర్ గా ఉన్నావు… మరో మహిళతో అడ్డంగా దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం!
- Featured2 weeks ago
Pawan Kalyan: ఎన్టీఆర్ తర్వాత పవన్ కళ్యాణ్ ను చూసా.. పవన్ పై సీఎం చంద్రబాబు కామెంట్స్!
- Featured3 weeks ago
Rathan Tata: రతన్ టాటా మృతి… వైరల్ అవుతున్న టాటా ఆఖరి పోస్ట్!
- Featured3 weeks ago
AP Government: దీపావళికి బంపర్ ఆఫర్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం… రెండు పథకాలు అమలు!