Rekha Boj: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల మధ్య ఎఫైర్స్ ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తుంటాయి. అయితే ఇలాంటి వార్తలలో గత కొంతకాలంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా నిలుస్తున్నారు. ఈయనకు ఇండస్ట్రీలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు ఉంది. అయితే ఈయన హీరోయిన్లతో కూడా అలాగే ఎఫైర్స్ కొనసాగిస్తారనే వార్త వైరల్ అవుతుంది.

గత కొంతకాలంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నటి పూజా హెగ్డే కుఆ ఫైర్ ఉందని వార్తలు వినపడుతూనే ఉంటాయి. అయితే తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరొకటి సంయుక్త మీనన్ తో కూడా ఎఫైర్ కొనసాగిస్తున్నారంటూ ప్రముఖ నటి రేఖా భోజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంయుక్త మీనన్ నటించిన సార్ భీమ్లా నాయక్ సినిమాల విషయంలో త్రివిక్రమ్ పాత్ర కీలకంగా ఉంది ఈ రెండు సినిమాలకు ఈయన దర్శకుడు కాకపోయినా ఈయన పాత్ర చాలా కీలకంగా మారిందని చెప్పాలి.

Rekha Boj: మీ చల్లని చూపు మళ్ళీ మీనన్ పైనేనా…
ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ కొనసాగుతుంది అంటూ రేఖ ఓపెన్ పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. దీంతో రేఖ పోస్ట్ చేస్తూ .. గురూజీ మీచల్లని చూపులు ఆ మల్లు మీనన్ పైనేనా కాస్త మాపై కూడా దయ చూపండి అంటూ పరోక్షంగా సంయుక్త మీనన్ తో త్రివిక్రమ్ కు ఉన్నటువంటి రిలేషన్ గురించి కామెంట్ చేయడంతో ఈ కామెంట్స్ కోసం వైరల్ అవుతున్నాయి.



























