Sai Pallavi: వామ్మో సాయి పల్లవి భారీగానే ఆస్తులు కూడా పెట్టిందిగా… ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

0
104

Sai Pallavi: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి వృత్తి పరంగా డాక్టర్ అయినప్పటికీ సినిమాలపై మక్కువతో ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి పల్లవి ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలను తగ్గించిందని చెప్పాలి.సాయి పల్లవి వచ్చిన అవకాశాలు అన్నింటిని సద్వినియోగం చేసుకోకుండా కేవలం కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

ఎలాంటి గ్లామర్ షో కి తావు లేకుండా కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉండే సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు భవిష్యత్తులో తనకు అలాంటి పాత్రలలో నటించే అవకాశాలు రాకపోతే తాను తన వైద్య వృత్తిలో స్థిరపడతానంటూ ఈమె కామెంట్ చేశారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు ఫిదా సినిమా ద్వారా పరిచయమైనటువంటి సాయి పల్లవి మొదటి సినిమాతోనే అందరిని ఆకట్టుకున్నారు.

ఇకపోతే సాయి పల్లవి ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంత మేర ఆస్తులు కూడా పెట్టారు ఈమె మొత్తం ఆస్తులు విలువ ఎంత ఏంటి అనే విషయం గురించి ప్రస్తుతం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాయి పల్లవి 1992 కోయంబత్తూర్ లో జన్మించారు. అయితే వీరికి కోయంబత్తూర్ లో ఒక లగ్జరీ ఇల్లు ఉందని తెలుస్తోంది.

Sai Pallavi: భారీగా ఆస్తులు సంపాదించిన సాయి పల్లవి..

వీటితోపాటు సాయి పల్లవికి ఈమెకు అంతగా ఆస్తులు లేకపోయినా ఆడి q3 మిక్స్బ్ షల్ లాన్సర్ ఈవో ఎక్స్ మరియు సుజుకి నెక్సా కార్లు సాయిపల్లవికి ఉన్నాయట. ఇక ఈమె ఒక్కో సినిమాకు దాదాపు రెండు నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. అందరిలాగా ఈమె ఖరీదైన వస్తువులను కొనడానికి ఏమాత్రం ఇష్టపడరట. చాలా సింపుల్ జీవితాన్ని గడుపుతూనే సాయి పల్లవి దాదాపు 25 కోట్ల వరకు ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం.