మమ్మీ అంటూ ఫోటో షేర్ చేసిన సమంత.. కంగ్రాట్స్ చెప్తున్న అభిమానులు? వెంటనే..

0
37810

ఏంటి? అక్కినేని సమంత తల్లి కాబోతుందా? చైతన్య తండ్రి కాబోతున్నాడా? అంటే అవుననే అంటున్నారు అభిమానులు. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత తల్లి కాబోతుందని ప్రచారం జరుగుతుంది. అభిమానులు కూడా సమంత ఫోటో కింద కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే..

అక్కినేని సమంత తన ఇంస్టాగ్రామ్ లో సమంత తన ఫోటో షేర్ చేస్తూ.. ఈ ఫోటో మా అమ్మ తీసింది అని చెప్పేది కాస్త.. కెమెరా సింబల్ పెట్టి మమ్మీ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇంకేముంది.. సమంత నిజంగానే తల్లి కాబోతుందని అభిమానులు అంత కలిసి శుభాకాంక్షలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

దీంతో ఖంగుతిన్న సమంతా.. తాను పెట్టిన క్యాప్షన్ రాంగ్ గా కన్వే అవుతుందని గ్రహించి.. వెంటనే క్యాప్షన్ మార్చేసింది.. ఇందుకు సంబంధించిన ఫోటో కొద్దీ క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here