Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి సమంత ప్రస్తుతం నాగచైతన్య విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇలా ఈమె నాగచైతన్యకు దూరమై ఒంటరి పోరాటం చేస్తూ జీవితంలో ముందుకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే తన దృష్టి మొత్తం సినిమాలపై పెట్టి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే సమంత తాజాగా యశోద సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో సమంత యాక్షన్ సీక్వెన్సెస్ ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో పలువురు సినీ సెలబ్రిటీలు ఈమెపై ప్రశంసల వర్షం కురిపించారు.ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమంత నాగచైతన్య విడిపోయినప్పటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక యంగ్ హీరో సమంతకు సంబంధించిన అన్ని విషయాలలో కలగజేసుకొని తనకు సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా నిత్యం సమంత జపం చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ విషయంపై ఆ స్టార్ హీరో భార్య సమంతకు దూరంగా ఉండాలంటూ తన భర్తకు కండిషన్ పెట్టినట్లు సమాచారం.

సమంత విషయంలో జోక్యం చేసుకుంటున్న యంగ్ హీరో..
సమంత ఎలాంటి మగాళ్లనైనా చాలా సులభంగా టెంప్ట్ చేస్తుంది.అలాంటి సమంతకు దూరంగా ఉండాలని ఆమె విషయంలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది అంటూ తన భర్తకు స్ట్రిక్ట్ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.ఇలా సమంత విషయంలో స్టార్ హీరో భార్య ఆ హీరోకి వార్నింగ్ ఇచ్చిందని తెలియడంతో ఆ హీరో ఎవరు అంటూ పెద్ద ఎత్తున నెటిజెన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు.


































